Jagore Jago Song Lyrics in Telugu – Janasena Song, Pawan

0
Jagore Jago Song Lyrics
Pic Credit: JanaSena Party (YouTube)

Jagore Jago Song Lyrics penned by Burra Sathish, music composed by Bheems Ceciroleo, and sung by Madhu Priya & Nalgonda Gaddar from Janasena Party Official Song Album.

Jagore Jago Song Credits

Music Bheems Ceciroleo
Lyrics Burra Sathish
Singers Madhu Priya & Nalgonda Gaddar
Music Source

Jagore Jago Song Lyrics

Kaaram Poditho Kadhilina Chelle
Rokali Bandalu Etthina Palle
Uppenalaa Kadhilenu Oorooru
Prabhuthwaanipai Chesenu Poru
Prabhuthwaanipai Chesenu Poru
Niyantha Paalana Niluvuna Koolchagaa
Nippukanikalai Niggu Telchagaa
Singamalle Mana Andhra Pallelu
Jangu Nadipiri Kooli Thallulu, Chal

Jagore Jago Kadhilindhira Janasena
Jana Jaatharalo Nedu Rana Garjana Jesena
Aadabiddalantha Are Aggai Mandenaa
Pawananna Dhandulona Jandai Ninadinchenaa

Dhukki Dhunnina Raithu Naagali
Ukku Pidikilai Egisinaadhiraa
Gaddi Kose Nirupedha Sellelu
Gandra Goddalai Lesinaadhiraa
(Gandra Goddalai Lesinaadhiraa)

Chemata Chukkala Chelimi Jesinaa
Shrama Jeevilu Ago Sairanoodheraa
Kaarmika Karshaka Akkalu Anthaa
Kadhanamandhuna Khadgamaayeraa
(Kadhanamandhuna Khadgamaayeraa)

Thirugubaatuku Thilakam Dhiddhi
Veeravanithalaa Pourushamaddhi
Aadabiddale Aayenu Siddham
Sarkaru Meedha Jeyagaa Yuddham ||Jagore||

O, Praja Kshemame Gaaliki Vadhili
Padhavula Vyaamohamlo Medhili
Adhikaaraanni Addupettukoni
Aaduthunnaru Choodaraa
(Aaduthunnaru Choodaraa)

Adugaduguna Agupade Avineethi
Kaanaraadhu Kaasthainaa Neethi
Akrama Sampaadhanane Dhyeyam
Neetamunigipoyindhira Nyaayam
(Neetamunigipoyindhira Nyaayam)

Dhopidi Dongala Bharatham Pattaga
Sarkaruku Are Ghori Kattagaa
Sivangulainaru Aadabiddalu
Simha Garjanai Mana Andhralo, Ho /Jagore/

Jagore Jago Song Lyrics in Telugu

కారంపొడితో కదిలిన చెల్లె
రోకలి బండలు ఎత్తిన పల్లె
కారంపొడితో కదిలిన చెల్లె
రోకలి బండలు ఎత్తిన పల్లె

ఉప్పెనలా కదిలెను ఊరూరు
ప్రభుత్వానిపై చేసెను పోరు
నియంత పాలన నిలువున కూల్చగ
నిప్పుకనికలై నిగ్గు తేల్చగా
సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు
జంగు నడిపిరి కూలి తల్లులు, చల్

జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు రణ గర్జన జేసేనా
జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు… రణ గర్జన జేసేనా

ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా
ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా

దుక్కి దున్నిన రైతు నాగలి
ఉక్కు పిడికిలై ఎగిసినాదిరా
గడ్డి కోసే నిరుపేద సెల్లెలు
గండ్ర గొడ్డలై లేసినాదిరా
(గండ్ర గొడ్డలై లేసినాదిరా)

చెమట చుక్కల చెలిమి జేసినా
శ్రమ జీవులు అగొ సైరనూదెరా
కార్మిక కర్షక అక్కలు అంతా
కదనమందునా ఖడ్గమాయెరా
(కదనమందునా ఖడ్గమాయెరా)

తిరుగుబాటుకు తిలకం దిద్ది
వీరవనితలా పౌరుషమద్ది
ఆడబిడ్డలే ఆయెను సిద్ధం
సర్కారు మీద జేయగా యుద్ధం

జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు రణ గర్జన జేసేనా
జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు… రణ గర్జన జేసేనా

ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా
ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా

ఓ, ప్రజా క్షేమమే గాలికి వదిలి
పదవుల వ్యామోహంలో మెదిలి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని
ఆడుతున్నరు చూడర ఆటా
(ఆడుతున్నరు చూడరా ఆటా)

అడుగడుగున అగుపడే అవినీతి
కానరాదు కాస్తైనా నీతి
అక్రమ సంపాదననే ధ్యేయం
నీట మునిగిపోయిందిరా న్యాయం
(నీట మునిగిపోయిందిరా న్యాయం)

దోపిడి దొంగల భరతం పట్టగా
సర్కారుకు అరె ఘోరి కట్టగా
సివంగులైనరు ఆడబిడ్డలు
సింహ గర్జనై మన ఆంధ్రలో, హో

జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు రణ గర్జన జేసేనా
జాగోరే జాగో కదిలిందిర జనసేనా
జన జాతరలో నేడు… రణ గర్జన జేసేనా

ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా
ఆడబిడ్డలంతా, అరె అగ్గై మండేనా
పవనన్న దండులోనా జెండై నినదించేనా

Watch జాగోరే జాగో కదిలిందిర జనసేనా Video Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.