Jai Veeranjaneya Song Lyrics penned by Bhaskara Bhatla, music composed by Chakri and sung by Raghu Kunche from the Telugu album ‘IDIOT‘.
Jai Veeranjaneya Song Credits
Movie | Idiot (22 August 2002) |
Director | Puri Jagannath |
Producer | Puri Jagannath |
Singer | Raghu Kunche |
Music | Chakri |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Ravi Teja, Rakshita |
Music Label |
Jai Veeranjaneya Song Lyrics
Jai Eeranjaneya, O O
Aeyy Deeni Thassadhiyyaa, O
Dhummu Repe Dhammu Undhi
Soopulona Suruku Unnadhiro
Pamba Repey Kurrodaa
Bendu Teesey Chinnodaa, Aa Aa
Sedugudu Aadey Bullodaa
Nippulu Cherigey Sooreedaa, Aa Aa
Pemalo Padithe Kashtaaluntaay
Kashtaalunnappude Kanneelosthaay
Ee Kashtaalu Kanneellu Manakendhukule
Anukoni Peminchadam Maanesthe
Godduki Manishiki Thedaa Emuntundhiro, O O
Guppedu Gundenu Thattindhaa
Uppenalaanti Ee Pemaa
Enakadugesthe Dhakkenaa
Vannechinnelaa Ee Bhaamaa Aa
Thallini Pemisthaadokadu
Pillini Pemisthaadokadu
Akkanu Pemisthaadokadu
Alaantapudu Nuvveepillanu Premitthe
Thappemitiro Oo Oo
Praanamgaanu Premisthe
Mundhu Enakaa Choodakuro
Addam Vastha Evadainaa
Thaado Pedo Thelcheyro, Aeyy
Orori Kurrodo, Aa Pilla Needhero
Seemantu Kuttaaka, Sirretthukosthaadhi
Premantu Puttindha, Edhedho Avuthaadhi
Premegaanayyindhante Chachedhaaka
Asale Vadhaladhuroyi
Vidadheeyaalanukuntunna Ayyo Raama
Inche Kadhaladhuroyi
Peddholla Edupu Choosi
Karagoddhu Muddhula Kanna
Ayyayyo Annaavante
Nee Preme Nindu Sunna
(Oyy) Preminchukovayyo
Thappemi Kaadhayyo
Navaabu Gareebu Thedaale Levantu
Aanaadu Eenaadu Gelichedhe Premanta
Lokamlo Annitikannaa
Addhirabannaa Preme Goppadhiroyi
Kurrodu Musalodaina
Eppatikaina Premalo Padathaadoyi
Premisthe Saripodhannaa
Praanaale Ichheyyaale
Adhi Kooda Kaadhantaava
Praanaale Theeseyyaale
Itu Choodu Bahmayyo, Ithagadi Jorayyo
Preminche Pilladu Edhirinchi Nilichaadu
Premisthe Ittaage Poraadaalannaadu
Sudigundaalennedhurainaa
Bittharapoka Odduku Cheraaloyi
Busakotte Paamulu Unnaa
Thattharapadaka Barilo Gelavaaloyi
Ananna Oranna Nippayyi Regaalanna
Edhurinkaa Ldhaa
Gelichedhi Nuvvenannaa ||3||
జై ఈరాంజనేయ, ఓ ఓ
ఏయ్ దీని తస్సదియ్యా, ఓ
దుమ్ము రేపే దమ్ము ఉంది
సూపులోన సురుకు ఉన్నదిరో
పంబ రేపేయ్ కుర్రోడా
బెండు తీసేయ్ చిన్నోడా, ఆ ఆ
సెడుగుడు ఆడేయ్ బుల్లోడా
నిప్పులు చెరిగేయ్ సూరీడా, ఆ ఆ
పేమలో పడితే కష్టాలుంటాయ్
కష్టాలున్నపుడే కన్నీళ్ళోస్తాయ్
ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకోని
పేమించడం మానేస్తే
గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుందిరో, ఓ ఓ
గుప్పెడు గుండెను తట్టిందా
ఉప్పెన లాంటి ఈ పేమా
ఎనకడుగేస్తే దక్కేనా
వన్నెచిన్నెలా ఈ భామా ఆ
తల్లిని పేమిస్తాడొకడు
పిల్లిని పేమిస్తాడొకడు
అక్కను పేమిస్తాడొకడు
కుక్కను పేమిస్తాడొకడు
అలాంటపుడు నువ్వీ పిల్లను ప్రేమిత్తే
తప్పేమిటిరో ఓ ఓ
ప్రాణంగాను ప్రేమిస్తే
ముందు ఎనకా చూడకురో
అడ్డం వస్తే ఎవడైనా
తాడో పేడో తేల్చేయ్ రో, ఏయ్
ఓరోరి కుర్రోడో… ఆ పిల్ల నీదేరో
సీమంటూ కుట్టాక… సిర్రెత్తు కొస్తాది
ప్రేమంటూ పుట్టిందా… ఏదేదో అవుతాది
ప్రేమేగానయ్యిందంటే చచ్చేదాక
అసలే వదలదురోయి
విడదీయాలనుకుంటున్న అయ్యో రామ
ఇంచే కదలదురోయి
పెద్దోళ్ళ ఏడుపు చూసి
కరగొద్దు ముద్దుల కన్నా
అయ్యయ్యో అన్నావంటే
నీ ప్రేమే నిండు సున్నా
(ఓయ్) ప్రేమించుకోవయ్యో తప్పేమి కాదయ్యో
నవాబు గరీబు తేడాలే లేవంటూ
ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంటా
లోకంలో అన్నిటికన్నా
అద్దిరబన్నా ప్రేమే గొప్పదిరోయి
కుర్రోడు ముసలోడైన
ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి
ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చేయ్యాలే
అదికూడా కాదంటావా ప్రాణాలే తీసేయ్యాలే
ఇటు చూడు బహ్మయ్యో, ఇతగాడి జోరయ్యో
ప్రేమించే పిల్లాడు ఎదిరించి నిలిచాడు
ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నాడు
సుడిగుండాలెన్నెదురైనా
బిత్తర పోక ఒడ్డుకు చేరాలోయి
బుసకొట్టే పాములు ఉన్నా
తత్తరపడక బరిలో గెలవాలోయి
అన్నన్న ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా ||3||
(ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్)