Janasena Jung Siren Song Lyrics, sung this song by Nalgonda Gaddar Narsanna, and performed by Jani Master. Pawan Kalyan Janasena Party 2024 Song.
Janasena Jung Siren Song Credits
Cast | Jani Master |
Singer | Narasanna Nalgonda Gaddar |
Music Source |
Janasena Jung Siren Song Lyrics
Puli Gaandrinchindi Chal
Etthi Pidikili, Hu
Pagodu Paraarayyedhe
Pawananna Alikdi, Hu
Rashtraanni Chesinaarura Niluvetthu Dopidi
Dhammunte Kaasukondira Janasena Thaakidi, Hu
Raithannala Kanneellu, Koolannala Kashtaalu
Choodaga Erupekkinayra Aa Pulikallu
Ee Raakasi Kodukulanu, Yehe
Rowdi Paalananu, Yehe
Anthamu Cheyaga Etthera Alluri Villu
Ee Andhrula Bathulu Maarche
Viplava Cheguvera
Bhaga Bhaga Mandina
Bhagath Singh Ra PawanU
Janasena Jandetthi Oodhe
Jangu SirenU, Oho
Dhana Dhana Dhana Dhana
Dhanaa Dhaddharillera Dharuvu
Janajana Jana Janasena
Jandadhe Kadha Gelupu
Jandetthi Kadhilina
Prathi Sainikude PawanU
Ladaayi Sye Annadhi Vaaraahi Horn
Dhana Dhana Dhana Dhana
Dhanaa Dhaddharillera Dharuvu, Ho
Janajana Jana Janasena
Jandadhe Kadha Gelupu, Ho
Bangaru Pallemulla
Aa Buvva Nachhale
Manathoni Pankthi Bhojaname
Cheyya Vachhene
Etthaina Medalalla Aa Needa Nachhale
Mana Chettu Needa Kori
Mana Chenthakochhene
Bangarumasonti Bathukunidisinaaduraa, Yehe
Mana Bathukulu Maarcha
Kadhili Vachhinaaduraa, Yehe
Ee Baanisa Sankellu Tenche
Viplava Cheguveraa
Bhaga Bhaga Mandina
Bhagath Singh Ra PawanU
Janasena Jandetthi Oodhe
Jangu SirenU, Oho
Dhana Dhana Dhana Dhana
Dhanaa Dhaddharillera Dharuvu
Janajana Jana Janasena
Jandadhe Kadha Gelupu
Jandetthi Kadhilina
Prathi Sainikude PawanU
Ladaayi Sye Annadhi Vaaraahi Horn
Dhana Dhana Dhana Dhana
Dhanaa Dhaddharillera Dharuvu, Ho
Janajana Jana Janasena
Jandadhe Kadha Gelupu, Ho
ఉహు, పులి గాండ్రించింది చల్
ఎత్తి పిడికిలీ, హు
పగోడు పరారయ్యేదే
పవనన్న అలికిడీ, హు
రాష్ట్రాన్ని చేసినారుర నిలువెత్తు దోపిడీ
దమ్ముంటే కాసుకోండిర జనసేన తాకిడి, హు
రైతన్నల కన్నీళ్లు, కూలన్నల కష్టాలు
చూడగ ఎరుపెక్కినయ్ ర ఆ పులికళ్ళు
ఈ రాకసి కొడుకులను, యెహే
రౌడీ పాలనను, యెహే
అంతము చేయగ ఎత్తెర అల్లూరి విల్లు
ఈ ఆంధ్రుల బతుకులు మార్చే
విప్లవ చెగువేరా
భగ భగ మండిన భగత్ సింగ్ ర పవను
జనసేన జండెత్తి ఊదే జంగు సైరను, ఓహో
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు
జనజన జన జనసేన జండదే కదా గెలుపు
జండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను
లాడాయికి సై అన్నది వారాహి హారనూ
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హో
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హో
బంగారు పళ్ళెముల్ల ఆ బువ్వ నచ్చలే
మనతోని పంక్తి భోజనమే చెయ్య వచ్చెనే
ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే
మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చెనే
బంగారమసొంటి బతుకునిడిసినాడురా, యెహే
మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా, యెహే
ఈ బానిస సంకెళ్లు తెంచె విప్లవ చెగువేరా
భగ భగ మండిన భగత్ సింగ్ ర పవను
జనసేన జండెత్తి ఊదే జంగు సైరను, ఓహో
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు
జనజన జన జనసేన జండదే కదా గెలుపు
జండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను
లాడాయికి సై అన్నది వారాహి హారనూ
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హో
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హో
పొంగిస్తనన్నవు కద నువ్ పోలవరమునే
రైతు కంటనీరు పొంగి పొలము తడుస్తున్నది
బంజేస్తనన్నవు కద నువ్ మద్యపానము
బలితీసుకుంటున్నవు రోజుకో ప్రాణము
రుషికొండను కూల్చి కోట కట్టినావుగా
ఆ కోటను కూల్చి గోరి కడతమే ఇగా
మీ ఆకలికి ఇసుక కూడ మిగలనే లేదురా
భగ భగ మండిన భగత్ సింగ్ ర పవను
జనసేన జండెత్తి ఊదే జంగు సైరను, ఓహో
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హా
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హా
జండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను
లాడాయికి సై అన్నది వారాహి హారనూ
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హో
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హో
పవనన్న మేము సిద్ధం, పట్టాము పంతమే
మీ పొగరుగల్ల కంఠం అసెంబ్లీలింటమే
ఎవడన్న వస్తె అడ్డం, మెలిపెట్టి మీసమే
వాడి గుండెల దింపేస్తం జనసేన జండనే
ఇల్లువాకిలి వదిలి వలస పోయిన పల్లే
సోగాలతో మళ్ళీ వెలిగిపోతయి ఊళ్లే
ఈ ఆంధ్రుల తలరాత మారేది నీవల్లే
భగ భగ మండిన భగత్ సింగ్ ర పవను
జనసేన జండెత్తి ఊదే జంగు సైరను, ఓహో
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హా
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హా
జండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను
లాడాయికి సై అన్నది వారాహి హారనూ
ధన ధన ధన ధన ధనా దద్ధరిల్లెర దరువు, హో
జనజన జన జనసేన జండదే కదా గెలుపు, హో