Janmake Kaanuka Song Lyrics సిరాశ్రీ అందించగా బాలాజీ సంగీతాన్ని సమకూర్చగా కీర్తన శేష్ పాడిన ఈ పాట శారీ చిత్రంలోనిది.
Janmake Kaanuka Song Credits
Janmake Kaanuka Song Lyrics
ప్రేమా ప్రేమా ప్రేమా
నీకోసం నా నిరీక్షణా
నీకోసం నా అన్వేషణ…
యవ్వనం అనుదినం పలకరిస్తున్నది
ప్రాణమే ప్రేమకై కలవరిస్తున్నది
తన్మయం తనువంతా కమ్మేసినట్టున్నది
ఎపుడూ నువ్వేలే నాతోడు
ఈ జన్మకీ…
జన్మకే, హ ఆ ఆ ఆ ఆ ఈ జన్మకే
జన్మకే కానుక నువ్వేనే ప్రేమ
చల్లగా తాకవా కమ్మని ప్రేమ
జుమ్మనే తుమ్మెదై సంగీతమై రా నువు
నా సొంతమై నువ్ సదా తోడు ఉంటానను
ఉంటానను….