Jathi Ratnalu Dialogue Lyrics Written & Directed by Anudeep KV, music composed by Radhan, and featuring Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah.
Jathi Ratnalu Dialogue Lyrics Details
Movie | Jathi Ratnalu (11 March 2021) |
Director | Anudeep KV |
Producer | Nag Ashwin |
Music | Radhan |
Star Cast | Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah |
Video Source |
Jathi Ratnalu Dialogue Lyrics In English
✦ Tentha La 60%, Interla 50%, B.Tech la 40%… Endhiraa Idhi. Andhuke M.Tech Cheyaledhanna.
✦ Mee Peredho Annaru..! Lakshmiyaa..? Kamakshi… Rathnamala Kadha Mee Peru..?
Chempa… Chempaa..? Chempa Pagulthadhi.
✦ Meerem Chesthuntaaru..? Ladies Emporr…, Ladies Empowerment.
✦ Any Drink Sir..! French Wine. French Fine With..! With English Sub Titles.
✦ According To Indian Constitution… I Am Still On Criminal Till Proof… Constitution Raa Adhi.
✦ Chinna Panundi Out of Station Vachhina. Aa… Police Station Aa..! Out of Station Annaa Meeku PoliceStation Ani Vinabaduthundhaa..!!
✦ Mana Shathruvuki Shathruvu Manakem Ithadra. Ajaatha Shathruvu. Mithrudaithadra, Nee..!!
✦ Jaathi Ratnaluraa Meeru. Sir Meeku Power Undhi, Maaku Braina Undhi. Naaku Braina Ledha.? Maaku Power Ledhantunnaam Sir.
✦ Mee Tharupuna Vaadhinchadaaniki Evarainaa Unnaara..? Maa Case Meme Vaadhinchukuntaam Your Honor… Theerpu Kuda Meere Ichhukondiraa. Areyy..! Manamendhuku Ikkada, Vellipodhaam Raandi.
✦ Mana Muggirilo Okadu Sachhipoyinaa Parledhu. Migatha Iddharu Santoshamgaa Unte Chaalu. Maama..! Mee Iddharilo Aa Okkadevado Decide Chesukondraa.
✦ Endhsaar Gundu Kottichhinav..! Maa Nanamma Sachhipoyindhi. Gundu Kottichhinandhukaa..!!
✦ Meeraidharabad Ochhi Em Jestharaa..? Maama Nenu Rice Pedtha Mama. Nenu Curry Theesukostha Mama… Arerere..! Job Gurinchiraa Nenu Adigindhi.
✦ Your Honor Asal, Eeroju Sangareddy, Jogipet Mottham Country Lo Entha Percent Youth Ki Jobs Levo Meeku Telusaa Your Honor..! Cheppoo..? That’s Not My Job.
✦ Your Honor… He Is Wasting Court Prime Time. I Am Also Aware of Prime And Netflix. And Not Even Downloaded One Movie Of Jackie Chan, Sir. Aa Aaa Hong Kong Connection Of Chanakya To Be Investigated By The Indian Constitution Sir.
✦ Meeru Chooddaaniki Chaala Manchi Vaarilaa Unnaaru. Evaraina Choosthe Nijamga Manchivaaru Anukuntaaru. Meereppudainaa Googleloki Poyi Goodness Ani Kotturri. Searching For Srikanth Ani Vasthadhi.
✦ Maama Ee Ammaayiki Life Iddhaamanukuntunna Mama..! Vadhilesthunnavaa..?
జాతి రత్నాలు Dialogue Promos
Jathi Ratnalu Dialogue Lyrics In Telugu
✦ టెన్తుల 60%, ఇంటర్ల 50%, బీటెక్ ల 40% — ఏందిరా ఇది
అందుకే ఎంటెక్ చేయలేదన్న
✦ మీ పేరేదో అన్నరు..! లక్ష్మియా..? కామాక్షి… రత్నమాల కదా మీ పేరు..?
చెంప… చెంపా..?, చెంప పగుల్తది..!!
✦ మీరేం చేస్తుంటారు..? లేడీస్ ఎంఫోర్–, లేడీస్ ఎంపవర్మెంట్.
✦ ఎనీ డ్రింక్ సర్..? ఫ్రెంచ్ వైన్. ఫ్రెంచ్ వైన్ విత్..! విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్.
✦ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిపేషన్… ఐ యామ్ స్టిల్ అన్ క్రిమినల్ టిల్ ప్రూఫ్… కాన్స్టిట్యూషన్ రా అది.
✦ చిన్న పనుండి ఔటాఫ్ స్టేషన్ వచ్చిన. ఆ.. పోలీస్ స్టేషనా..! ఔటాఫ్ స్టేషన్ అన్నా మీకు పోలీసుస్టేషన్ అని వినబడుతుందా..!!
✦ మన శత్రువుకి శత్రువు మనకేం ఐతడ్రా… అజాత శత్రువు.. మితృడైతడ్రా, నీ…
✦ జాతి రత్నాలురా మీరు. సర్ మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది.
నాకు బ్రెయిన్ లేదా..? మాకు పవర్ లేదంటున్నాం సర్.
✦ మీ తరుపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా..?
మా కేసు మేమే వాధించుకుంటాం యువర్ ఆనర్… తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా.
అరేయ్..! మనమెందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రాండి.
✦ మన ముగ్గురిలో ఒకడు సచ్చిపోయినా పర్లేదు… మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు.
మామ..! మీ ఇద్దరిలో ఆ ఒక్కడెవడో డిసైడ్ చేసుకోండ్రా.
✦ ఎంద్సార్ గుండు కొట్టిచ్చినవ్… మా నానమ్మ సచ్చిపోయింది. గుండు కొట్టిచ్చినందుకా..!!
✦ మీరైదరాబాద్ ఒచ్చి ఏం జేస్తర్రా..?
మామ..! నేను రైస్ పెడ్త మామ
నేను కర్రీ తీసుకొస్త మామ… అరెరెరె..! జాబ్ గురించిరా నేను అడిగింది.
✦ యువరానర్ అసల్, ఈరోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత పర్సెంట్ యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువరానర్..! చెప్పూ..? ధట్స్ నాట్ మై జాబ్.
✦ యువరానర్ హి ఈజ్ వేస్టింగ్ కోర్ట్ ప్రైమ్ టైం. ఐ యామ్ ఆల్సో అవేర్ ఆఫ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్. అండ్ నాట్ ఈవెన్ డౌన్లోడెడ్ వన్ మూవీ ఆఫ్ జాకీ చాన్, సర్… ఆ ఆ హాంకాంగ్ కనెక్షన్ అఫ్ చాణక్య టు బి ఇన్వెస్టిగేటేడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సర్.
✦ మీరు చూడ్డానికి చాలా మంచి వారిలా ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగా మంచివారు అనుకుంటారు.
మీరెప్పుడైనా గూగుల్ లోకి పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి. సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తది.
✦ మామ ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దామనుకుంటున్న మామ..! వదిలేస్తున్నవా..?