Jeevithamante Poratam Lyrics from Telugu cinema ‘Narasimha‘. Yekku Tholi Mettu song lyrics penned by AM Ratnam/Siva Ganesh Garu, music composed by AR Rahman Garu, sung by Sriram Garu.
Jeevithamante Poratam Song Credits
Narasimha Movie Released Date – 23 May 1999 | |
Director | KS Ravikumar |
Producer | AM Rathnam |
Singer | Sriram |
Music | AR Rahman |
Lyrics | AM Ratnam/ Siva Ganesh |
Star Cast | Rajnikanth, Ramya Krishnan, Soundarya |
Music Label |
Jeevithamante Poratam Lyrics in English
Jeevithamante Poratam
Poratamlo Undi Jayam
Jeevithamante Poratam
Poratamlo Undi Jayam
Yekku Tholi Mettu
Kondanu Kottu DheeKottu
Gattiga Pattey Nuvu Pattu
Gamyam Cherettu
Ekku Tholimettu
Kondanu Kottu DheeKottu
Gattiga Pattey Nuvu Pattu
Gamyam Cherettu
Nuvu Paluge Chepattu
Kottu Chemate Chindhettu
Bandalu Renduga Pagilettu
Thalabadu Narasimhaa ||2||
Pattupurugalle Undaka Ventaade Pulivai
Takkari Shatruvu Thala Thunchi Saagara Narasimha
Pattupurugalle Undaka Ventaade Pulivai
Takkari Shatruvu Thala Thunchi Saagara Narasimha
Pikka Balamundhi
Yuvakula Pakka Balamundhi
Andaga Devudi Thodundhi
Adugidu Narasimha… ||2||
Jeevithamante Poratam
Poratamlo Undi Jayam
Jeevithamante Poratam
Poratamlo Undi Jayam
Maru Praani Praanam Theesi
Brathikedhi Mrugameraa
Maru Praani Praanam Theesi
Navvedi Asuruduraa
Keede Cheyani Vaade Manishi
Melune Koru Vaade Maharshi
Keede Cheyani Vaade Manishi
Melune Koru Vaade Maharshi
Ninnati Varaku Manishivayaa
Neti Modalu Nuvu Rushivayyaa
Ninnati Varaku Manishivayaa
Neti Modalu Nuvu Rushivayyaa
Yekku Tholi Mettu
Kondanu Kottu DheeKottu
Gattiga Pattey Nuvu Pattu
Gamyam Cherettu ||2||
Nuvu Paluge Chepattu
Kottu Chemate Chindhettu
Bandalu Renduga Pagilettu
Thalabadu Narasimha
Pattu Purugalle Undaka Ventaade Pulivai
Takkari Shathruvu Thala Thunchi Sagara Narasimha
Pattu Purugalle Undaka Ventaade Pulivai
Takkari Shathruvu Thala Thunchi Sagara Narasimha
Pikka Balamundhi
Yuvakula Pakka Balamundhi
Andaga Devudi Thodundhi
Adugidu Narasimha
Ninnati Varaku Manishivayaa
Neti Modalu Nuvu Rushivayyaa
Ninnati Varaku Manishivayaa
Neti Modalu Nuvu Rushivayyaa
Yekku Tholi Mettu
Kondanu Kottu DheeKottu
Gattiga Pattey Nuvu Pattu
Gamyam Cherettu
ఎక్కు తొలిమెట్టు Song
Jeevithamante Poratam Lyrics in Telugu
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓ
జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం
ఎక్కు తొలిమెట్టు
కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు
కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు
గమ్యం చేరేట్ట
నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
పట్టుపురుగల్లే ఉండక… వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి… సాగర నరసింహా
పట్టుపురుగల్లే ఉండక… వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి… సాగర నరసింహ
పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది
అడుగిడు నరసింహ…
పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది
అడుగిడు నరసింహ
జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం
మరు ప్రాణి ప్రాణం తీసి
బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి
నవ్వేది అసురుడురా
కీడే చేయని వాడే మనిషి
మేలునే కోరు వాడే మహర్షి
కీడే చేయని వాడే మనిషి
మేలునే కోరు వాడే మహర్షి
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు… నువు ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు… నువు ఋషివయ్యా
ఎక్కు తొలిమెట్టు… కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు… గమ్యం చేరేట్టు
ఎక్కు తొలిమెట్టు… కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టేయ్ నువు పట్టు… గమ్యం చేరేట్ట
నువు పలుగే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
పట్టుపురుగల్లే ఉండక… వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి… సాగర నరసింహా
పట్టుపురుగల్లే ఉండక… వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి… సాగర నరసింహ
పిక్క బలముంది… యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది… అడుగిడు నరసింహ
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా
ఎక్కు తొలిమెట్టు
కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు