Jilebi Title Song Lyrics – Jilebi (2023) Telugu Movie

Jilebi Title Song Lyrics

Jilebi Title Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mani Sharma, and sung by Dhanunjay Seepana, Simha & Spoorthi Jithender from Telugu cinema ‘Jilebi‘.

Jilebi Title Song Credits

Jilebi Movie Released Date – 18 August 2023
DirectorK Vijaya Bhaskar
ProducerRamakrishna Gunturu
SingersDhanunjay Seepana, Simha & Spoorthi Jithender
MusicMani Sharma
LyricsRamajogayya Sastry
Star CastSree Kamal, Shivani Rajasekhar
Music Label & Source

Jilebi Title Song Lyrics

సండే టు సాటర్డే
ఎవ్రీడే నీదే ధ్యానం
నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే
హాలిడే అడగదు ప్రాణం

సండే టు సాటర్డే
ఎవ్రీడే నీదే ధ్యానం
నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే
హాలిడే అడగదు ప్రాణం

లైఫు లాంగ్ నీతోనే
కోరుకుంటానే డేటింగ్
ఓ బేబీ నీ ఒకే కోసం
చేస్తున్నాయనే వెయిటింగ్ వెయిటింగ్

నా కన్నా బెస్టు పెయిరు
జానే జిగరు దొరకరే నీకూ
నేనే నీ బెస్టు లవరు
ఐ టూ లవ్ యూ
చెప్పుకో నాకూ

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

అన్నుల మిన్నవు నువ్వులే
వెన్నెల కన్నెవు నువ్వులే
నీపై ప్రేమను తెలుపగా
మాటలు చాలావులే

రంగుల విల్లువు నీవులే
రంభకు చెల్లెవి నీవులే
ఆశలు రేపిన జానవై
అందీ అందవులే

తాజా బహు తాజా
ఒక తాజుమహలు నిర్మించిన
రాజా ప్రేమికుడై నా రాణిని
నేను మురిపించినా

నాలాంటి మజునూని
మంచోన్ని వదులుకోకే లలనా

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి, జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి, జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

అత్తరు మత్తుల చిత్తడి చినుకా
అత్తారింటికి వత్తావా
అరె అల్లరి ఆస్తుల వరకట్నంగా
అందం నీతో తెత్తావా

నీ మెళ్ళో నా తాడై
నే కితకితలెట్టాలే
నీ ఒళ్ళో సంటాన్నై
నే మళ్ళీ పుట్టాలే
నీయమ్మ బాబు కాలట్టుకున్నా
తెగేసి చెప్పి లెగేసుకెల్తాలే

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

జిలేబి… టేక్ ఇట్ ఈజీ
జిలేబి… డోంట్ బి క్రేజీ
జిలేబి… నీకు పడదీ సన్నజాజీ

Watch జిలేబి Lyrical Video