Jujubee Song Telugu Lyrics penned by Srinivasa Mouli, music composed by Anirudh, and sung by Anirudh Ravichander, Sahithi Chaganti & Anantha Krishnan from the latest Telugu super hit movie ‘Jailer‘.
Jujubee Telugu Song Credits
Movie | Jailer (Telugu) |
Director | Nelson |
Producer | Sun Pictures |
Singers | Anirudh, Sahithi Chaganti, Anantha Krishnan |
Music | Anirudh Ravichander |
Lyrics | Srinivasa Mouli |
Star Cast | Rajnikanth, Mohan Lal, Mirna Menon, Tamannah |
Music Label & Source |
Jujubee Song Telugu Lyrics
Dhinakantri Kannayya
Annatho Aate Aakharule
Thana Khaaki Pogaru Roshaaniki
Kodakaa Migalave
Dhinakantri Kannayya
Paapame Pande Needhipude
Vidhi Ninne Idisi Koosodhule
Kodakaa Migalave
Pagale Reyainaa
Mahaakaalithonaa
దినకంత్రి కన్నయ్య
అన్నతో ఆటే ఆఖరులే
తన ఖాకీ పొగరు రోషానికి
కొడకా మిగలవే
దినకంత్రి కన్నయ్య
పాపమే పండే నీదిపుడే
విధి నిన్నే ఇడిసి కూసోదులే
కొడకా మిగలవే
పగలే రేయైనా మహాకాళితోనా
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ ||2||
పనిలోకి దూకినారు
దయలేని సారు
మెరుపుతీగ కన్న జోరు
తన తీరే వేరు
దినకంత్రి కన్నయ్య
వోల్కనో ముందా వేడుకలే
అది లావా సెగలా దావానలం
కొడకా మిగలవే
దినకంత్రి కన్నయ్య
తిరుగుతూ పులినే రెచ్చగొట్టి
అది రగతం తాగే రారాజురా
కొడకా మిగలవే
ఉసురాగిపోతే అసలాకలౌనా…
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ ||2||
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ
జుజుబి జుజుబి జుజుబి జుజుబీ