Kalam Nitho Nadavadu Song Lyrics penned by Prasad Manukota, music composed by Ravi Kalyan and sung by Hymath.
Kaalam Neetho Nadavadu Song Credits
Singer | Hymath |
Music | Ravi Kalyan |
Lyrics | Prasad Manukota |
Video Label |
Kalam Nitho Nadavadu Song Lyrics In English
Kaalam Neetho Nadavadhu… Ninnadigi Mundhuku Saagadhu
Sankalpam Okate Chaaladhu… Dhaaniki Samayame Kadharaa Aayudham
Vijayam Nerugaa Cheradhu… Shrama Padithe Dhakka Maanadhu
Nee Lakshyam Chere Maargamlo… Prathi Kshanamu Viluvani Telusuko
Unnodivaa Lenodivaa… Ye Kulam Needhani Adagadhu
Manchodivaa Cheddodivaa… Ye Mathamu Needhi Ani Adagadhu
Prema Jaali Choopadhu… Dhayadhaakshinyaale Undavu

Dhaaniki Viluvani Isthe Gelusthavu… Adhi Marichithe Akkade Aaguthavu

Manakunna Time Saripodhu Thammi… Jara Jaldhee Melukoro
Samayaanni Chulakana Choosinavante… Otamitho Nilichinatte
Kramapaddhathi Leni Jeevanam… Kaalam Viluvanu Marichina
Samayaabhaavam Goppadhi…. Adhi Ledhani Cheppithe Kudaradhe
Gelichina Veerudi Manasuni Adugu… Samayam Viluvento
Gadachina Nee Gatha Kaalaannadugu Kolpoyindhento
Adhi Telusukoni Mundhuku Pothe… Vijayam Nee Baanisaraa
Kaalam Neetho Nadavadhu… Ninnadigi Mundhuku Saagadhu
Sankalpam Okate Chaaladhu… Dhaaniki Samayame Kadharaa Aayudham
Okasaari Nuvvu Bathimaali Choodu Kolpoyina Kaalaanni
Thirigosthadhemo Nee Vaipu Choosi… Nee Samayam Karuninchi
Ninne Ninnugaa Maliche Uliraa… Samayam Ante Thammudaa
Viluvalathoni Bathike Brathukunu… Andhisthadhiraa Nindugaa
Kramashikshananu Nerpisthadhiraa Samayam Anunithyam
Swero Sainukudai Saagaraa Kaalam Nee Nestham
Aa Jendaa Etthi Nadavara Thammudaa… Dhairyam Neekanunithyam
Kaalam Neetho Nadavadhu… Ninnadigi Mundhuku Saagadhu
Sankalpam Okate Chaaladhu… Dhaaniki Samayame Kadharaa Aayudham
Vijayam Nerugaa Cheradhu… Shrama Padithe Dhakka Maanadhu
Nee Lakshyam Chere Maargamlo… Prathi Kshanamu Viluvani Telusuko
Unnodivaa Lenodivaa… Ye Kulam Needhani Adagadhu
Manchodivaa Cheddodivaa… Ye Mathamu Needhi Ani Adagadhu
Prema Jaali Choopadhu… Dhayadhaakshinyaale Undavu
Prema Jaali Choopadhu… Dhayadhaakshinyaale Undavu
Dhaaniki Viluvani Isthe Gelusthavu… Adhi Marichithe Akkade Aaguthavu
Kaalam Neetho Nadavadhu… Ninnadigi Mundhuku Saagadhu
Sankalpam Okate Chaaladhu… Dhaaniki Samayame Kadharaa Aayudham
Watch కాలం నీతో నడవదు Video Song
Kalam Nitho Nadavadu Song Lyrics In Telugu
కాలం నీతో నడవదు… నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు… దానికి సమయమే కదరా ఆయుధము
విజయం నేరుగా చేరదు… శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గంలో… ప్రతి క్షణమూ విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా… ఏ కులం నీదని అడగదు
మంచోడివా చెడ్డోడివా… ఏ మతము నీది అని అడగదు
ప్రేమ జాలీ చూపదు… దయదాక్షిణ్యాలే ఉండవు
ప్రేమ జాలీ చూపదు… దయదాక్షిణ్యాలే ఉండవు
దానికి విలువని ఇస్తే గెలుస్తవు… అది మరిచితే అక్కడే ఆగుతవు

మనకున్న టైము సరిపోదు తమ్మి… జర జల్దీ మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే… ఓటమితో నిలిచినట్టే
క్రమపద్ధతి లేని జీవనం… కాలం విలువను మరిచిన
సమయాభావం గొప్పది… అది లేదని చెప్పితే కుదరదే
గెలిచిన వీరుడి మనసుని అడుగు… సమయం విలువేంటో
గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో
అది తెలుసుకొని ముందుకు పోతే… విజయం నీ బానిసరా
కాలం నీతో నడవదు… నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు… దానికి సమయమే కదరా ఆయుధము
ఒకసారి నువ్వు బతిమాలి చూడు… కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తదేమో నీ వైపు చూసి… నీ సమయం కరుణించి
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా… సమయం అంటే తమ్ముడా
విలువలతోని బతికే బ్రతుకును… అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం
స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా… ధైర్యం నీకనునిత్యం