Kallu Thaaga Song Lyrics by Ram Miriyala.
Kallu Thaaga Song Lyrics in English
Lyrics & Singer: Ram Miriyala
Direction: Mama Sing
Audio Lable: Ram Miriyala
Kallu Thaaga (Kallu Thaaga)
Malli Thaaga (Malli Thaaga)
Kaasepaagi (Kaasepaagi)
Malli Thaaga (Malli Thaaga)
Kallu Thaaga Song Lyrics in Telugu
కల్లు తాగా (కల్లు తాగా)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
కాసేపాగి (కాసేపాగి)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
అరే, హద్దుపొద్దు లేకుండా
తాగుతున్ననంటవేమో
హద్దుపొద్దు లేకుండా
తాగుతున్ననంటవేమో…
ఇంటికాడ నల్లకోడి గుడ్డెట్టిందిరోయ్ మావా
దానమ్మ తల్లి కోడి అమ్మమ్మైందిరా మావా…
ఇంటికాడ నల్లకోడి గుడ్డెట్టిందిరోయ్ మావా
దానమ్మ తల్లి కోడి అమ్మమ్మైందిరా మావా…
కల్లు తాగా (కల్లు తాగా)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
కాసేపాగి (కాసేపాగి)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)…
అరెరెరెరె రే తాగుడు తగిలెయ్య
మానేద్దామనుకొని
మొక్కజొన్న తోటకాడ
మంచ ఎక్కి పడుకుంటే…
(తాగుడు తగిలెయ్య
మానేద్దామనుకొని
మొక్కజొన్న తోటకాడ
మంచ ఎక్కి పడుకుంటే)…
తాగుడు తగిలెయ్య
మానేద్దామనుకొని
మొక్కజొన్న తోటకాడ
మంచ ఎక్కి పడుకుంటే
మా తాత కల్లోకొచ్చి
కల్లు తెప్పియ్‍మన్నాడు
మనువడ..! అరె మనువడ
నువ్ తాగకుండా
నేనెలా తాగనన్నాడు?
కల్లు తాగా (కల్లు తాగా)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
కాసేపాగి (కాసేపాగి)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)…
కలిచ్చే తాళ్లన్ని
నిండిపోయి వలుకుతుంటె
పిల్లున్న మేనమామ
రాక రాక ఇంటికొస్తే… ||2||
కలిచ్చే తాళ్లన్ని
నిండిపోయి వలుకుతుంటె
పిల్లున్న మేనమామ
రాక రాక ఇంటికొస్తే
బుద్దున్నోడెవడైనా
కల్లు తెప్పియ్‍కుంటాడా
తాగిన మేనమామ పిల్లనియ్‍కుంటాడా
కల్లు తాగా (కల్లు తాగా)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
కాసేపాగి (కాసేపాగి)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)…
అరే, హద్దుపొద్దు లేకుండా
తాగుతున్ననంటవేమో
హద్దుపొద్దు లేకుండా
తాగుతున్ననంటవేమో…
ఇంటికాడ నల్లకోడి
గుడ్డెట్టిందిరోయ్ మావా
దానమ్మ తల్లి కోడి
అమ్మమ్మైందిరా మావా…
ఇంటికాడ నల్లకోడి
గుడ్డెట్టిందిరోయ్ మావా
దానమ్మ తల్లి కోడి
అమ్మమ్మైందిరా మావా…
కల్లు తాగా (కల్లు తాగా)
మళ్ళీ తాగా (మళ్ళీ తాగా)
కాసేపాగి… మళ్ళీ తాగా