KANAPADAVA LYRICS – PAAGAL, Anand Aravindakshan

0
Kanapadava Song Lyrics
Image Credit: Aditya Music (YouTube)

Kanapadava Lyrics from Telugu movie ‘PAAGAL‘, sung by Anand Aravindakshan Garu. Kanapadava song lyrics penned by Prasanna Kumar Bezawada Garu, and music composed by Radhan Garu. Check both Male & Female version lyrics below.

Kanapadava Song Credits

Paagal Movie Released Date – 14 August 2021
Director Naressh Kuppili
Producer Bekkam Venugopal
Singer Anand Aravindakshan
Singer (Female Version) Sameera Bharadwaj
Music Radhan
Lyrics Prasanna Kumar Bezawada
Star Cast Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary, Megha Lekha
Music Label

Kanapadava Lyrics In English (Male & Female Version)

Velipothondhi Praaname
Kanabaduthondhi Shoonyame
Vadhileluthondhi Gaayame
Kanneeti Gnaapakame

Velivesindhi Kaalame
Uri Teesindhi Premane
Usiresindhi Mouname
Ontarinai Migilaane

Kanapadava Kanabadava
Kanneerai Migiledataavaa
Chirunavvai Edhurochhi
Chithiloke Nedataava

Kanapadava Kanabadavaa
Shidhilam Chesi Pothaavaa
Gundenu Kose Katha Nuvvai
Kadadaka Vasthaavaa

Watch కనబడవా Lyrical Video Song


Kanapadava Lyrics In Telugu

విశ్వక్: తీరా..! నేను మీ నాన్నతో మాట్లాడతా. 😟
నివేత: ఆయన వినడు.
విశ్వక్: నీ ఫియాన్సీతో మాట్లాడతా..!
నివేత: అవన్నీ వద్దు.

విశ్వక్: నిన్ను కిస్ చేశానని చెప్తా..!
నివేత: నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.
విశ్వక్: నీతో అన్నీ అయిపోయాయని చెప్తా..! 😯
నివేత: పిచ్చిపిచ్చిగా చేయకు. ప్లీజ్ నన్నొదిలెయ్, ప్లీజ్

విశ్వక్: నువ్వింకొక్కడుగు ముందుకేసినా నేను చచ్చిపోత, చెప్తున్నా.
నివేత: 😢 నువ్వు చచ్చిపోయిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చచ్చిపోతా. అంతేగాని నా డెసిషన్ లో ఏ చేంజ్ ఉండదు. ఇంత చెప్పాక కూడా ఒక్క అడుగు ముందుకేసావంటే, నా మీద ఒట్టే.

ఒట్టంటే మాట కాదు ప్రేమ్,  ఒట్టంటే ఒట్టే. ఒట్టేసి మాట తప్పితే, ఒట్టేసినవాళ్లు చనిపోతారంట..!

వెళిపోతోంది ప్రాణమే
కనబడుతోంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే

వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ఉసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనబడవా కనబడవా
కన్నీరై మిగిలెడతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా

కనబడవా కనబడవా
శిధిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై
కడదాకా వస్తావా

FAQs & TRIVIA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here