Kannulu Chuse Paga Song Lyrics penned by Balaji, music composed by Ghibran, song by Yazin Nizar from Telugu film ‘HUNT‘.
Kannulu Chuse Paga Song Credits
HUNT Telugu Cinema Released Date – 26 January 2023 | |
Director | Mahesh Surapaneni |
Producer | V Ananda Prasad |
Singer | Yazin Nizar |
Music | Ghibran |
Lyrics | Balaji |
Star Cast | Sudheer Babu, Bharath Niwas, Srikanth |
Music Label & Source |
Kannulu Chuse Paga Song Lyrics
Shankham Poorinchu
Yuddham Chedhinchu
Kannulu Choose Paga
Katthulane Daasthe Teerenaa
Thadi Gundelu Daache Sega
Guppetalo Moosthe Aarenaa
Maranamo Saranamo
Raname Chesi Niroopinchu
Pralayamo Valayamo
Valale Vesi Nigha Penchu
Needalaa Daadilaa
Nijame Vethiki Niggu Telchu
Odinaa Vaadinaa
Geliche Varaku Prayaaninchu
Hunt Hunt Hunt Hunt
Hunt Hunt Hunt Hunt
Kannulu Choose Paga
Katthulane Daasthe
Teerenaa, Teerenaa
Daatakane Penu Cheekatilaa
Dhorakadhu Chitu Sathyamalaa
Gaayamaye Prathi Maayanilaa
Ventapadi Vetaadakelaa
Chelime Runamai Migilindhi Kadhaa
Teere Varaku Poorthavadhu Kadhaa
Gamyam Dhorike Chadarangamidaa
Kaalam Odilo Adhi Kanapadadhaa
Hunt Hunt Hunt Hunt
Kannulu Choose Paga
Katthulane Daasthe Teerenaa
Nippu Ano Adhi Noppi Ano
Nilavakane Thokkesi Padaa
Repu Ano Munimaapu Ano
Aagakane Jaragaali Vadhaa
Sudilaa Odilaa Migulunna Gatham
Aduge Pidugai Cheyyaali Khatham
Dorike Varaku Aa Pachhi Nijam
Urikinchaali Nee Ooha Ratham
Kannulu Chuse Paga
Katthulane Daasthe Teerenaa
శంఖం పూరించు… యుద్ధం చేధించు
కన్నులు చూసే పగ
కత్తులనే దాస్తే తీరేనా
తడి గుండెలు దాచే సెగ
గుప్పెటలో మూస్తే ఆరేనా
మరణమో శరణమో
రణమే చేసి నిరూపించు
ప్రళయమో వలయమో
వలలే వేసి నిఘా పెంచు
నీడలా దాడిలా
నిజమే వెతికి నిగ్గు తేల్చు
ఓడినా వాడినా
గెలిచే వరకు ప్రయాణించు
హంట్ హంట్ హంట్
హంట్ హంట్ హంట్
హంట్ హంట్
కన్నులు చూసే పగ
కత్తులనే దాస్తే తీరేనా, తీరేనా
దాటకనే పెను చీకటిలా
దొరకదుగా చిరు సత్యమలా
గాయమయే ప్రతి మాయనిలా
వెంటపడి వేటాడకెలా
చెలిమే రుణమై మిగిలింది కదా
తీరే వరకు పూర్తవదు కదా
గమ్యం దొరికే చదరంగమిదా
కాలం ఒడిలో అది కనపడదా
హంట్ హంట్ హంట్ హంట్
కన్నులు చూసే పగ
కత్తులనే దాస్తే తీరేనా
నిప్పు అనో అది నొప్పి అనో
నిలవకనే తొక్కేసి పదా
రేపు అనో మునిమాపు అనో
ఆగకనే జరగాలి వదా
సుడిలా ఒడిలా మిగులున్న గతం
అడుగే పిడుగై చెయ్యాలి ఖతం
దొరికే వరకు ఆ పచ్చినిజం
ఉరికించాలి నీ ఊహ రథం
కన్నులు చూసే పగ
కత్తులనే దాస్తే తీరేనా