Kanthara Kanthara Song Lyrics penned by Kasarla Shyam, music composed by Anup Rubens, and sung by Rahul Sipligunj from the Telugu film ‘Mr. Idiot‘.
Kanthara Kanthara Song Credits
Song: Kanthara Kanthaara
Movie: Mr. Idiot
Lyricist: Kasarla Shyam
Singer: Rahul Sipligunj
Music: Anup Rubens
Label: Saregama Telugu
Kanthara Kanthara Song Lyrics
ఎందుకె చిట్టి నువ్వు
ఇట్లా పుట్టినావు
మందిని సంపుతావు ఏందే?
మా లెక్కనే నీకు
రెండు కాళ్ళు చేతులు
ముక్కుమూతి ఉన్నయి గాదే..!
అరె ఎందుకె చిట్టి నువ్వు
ఇట్లా పుట్టినావు
మందిని సంపుతావు ఏందే?
మా లెక్కనే నీకు
రెండు కాళ్ళు చేతులు
ముక్కుమూతి ఉన్నయి గాదే..!
బలుపు నీకు ట్విన్ బ్రదరా
ఇగో నెత్తి మీద పెదరా
మనుషులంటే నీకు పడరా
నువ్వేమన్న అవతారా..?
ఏమి చూసుకుని నీకు
ఇంత టెక్కు?
దిష్టి బొమ్మకైన పనికిరాదు
నీ పిక్కు..!
కాంతార కాంతార కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా
కాంతార కాంతార కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా
నీ కళ్లలోనా కాక్టస్ పొద
మా చిట్టి హార్టులో గుచ్చుకుపోదా?
హా వెయ్ ఆహా… వెయ్ ఏసుకో
మాకేమన్న కరోనా ఉందా?
పక్కకొస్తే నీకంటుకుంటుందా?
నీ హెడ్డుకంతా వేయిట్ ఏందే
జర నవ్వితే నీ ముల్లేంపోదే
నీకింద నౌకరోల్లం కాదే
మాకేమి నువ్వు జీతమిస్తలేదే
సింగల్ హ్యాండుతోటి
క్లాప్స్ కొట్టలేవే
సింగిల్ గుండి ఏం పీకలే వే వే వే వే
ఇగ నేలమీద నువ్వు నడవరాదే
జర కు కూ… కుకుడు కూ
కాంతార కాంతార కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా
కాంతార కాంతార కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా
నాంపల్లి, గోలుకొండ
కొత్తపల్లి, అంబర్ పేట
ఎయ్ ఆహా ఎయ్ ఏసుకో
నీ అయ్య సొమ్ము ఇయ్యమంటలేదే
కలిసి మెలిసి నువ్వు
కూలు గుండరాదే
ఉన్న బ్రైను ఏమి చిన్నగయ్యిపోదే
తెలివి పంచుకుంటే పెరుగుతుంటాదే
ఒక్కసారి మార్చి చూడు
నువ్వు ఎల్లే రూటే
మస్తుగుంటాదే
మనసు ఒద్దు నీకు డౌటే
పొగరు ఫిగరు కులుకు లులుకులిక
చెల్లవే…!
నీకు నువ్వు
ఓ తోపు తురుము అనుకోకే
నన న నన న న
కాంత కాంత కాంత కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా
కాంత కాంత కాంత కాంతార
నిన్నసలెవరైన దేక్తర
కాంతార కాంతార కాంతార
సుక్కల నుండి నిన్ను దించుతారా