Kanulu Kanulanu Dochayante Song Lyrics penned by Rajasri Garu, music composed by AR Rahman Garu, sung by Mano Garu from the Telugu cinema ‘Donga Donga‘.
Donga Donga Movie Kanulu Kanulanu Song Credits
Movie | Donga Donga (13 November 1993) |
Director | Mani Ratnam |
Producers | Mani Ratnam, S Sriram |
Singer | Mano |
Music | AR Rahman |
Lyrics | Rajasri |
Star Cast | Prashanth, Anand, Heera Rajgopal, Anu Agarwal |
Video Source |
Kanulu Kanulanu Dochayante Song Lyrics In English
Kanulu Kanulanu Dochayante
Prema Ani Daanardham
Ningi Kadalini Dochenante
Meghamani Dhaarardham
Thummedha Puvvuni Dhochindhante
Praayamani Dhaarardham
Praayame Nanu Dhochindhante
Pandagenani Ardham Ardham
Kanulu Kanulanu Dochayante
Prema Ani Daanardham
Ningi Kadalini Dochenante
Meghamani Dhaarardham
Thummedha Puvvuni Dhochindhante
Praayamani Dhaarardham
Praayame Nanu Dhochindhante
Pandagenani Ardham Ardham
Vaagule Urikithe
Vayasu Kuluke Ani Ardham
Kadliye Pongithe
Nindu Punnamenani Ardham
Eedu Paka Paka Navvindhante
Oohu Ani Dhaaradham
Andhagattheku Ammai Pudithe
Oorikatthani Ardham Ardham
Kanulu Kanulanu Dochayante
Prema Ani Daanardham
Ningi Kadalini Dochenante
Meghamani Dhaarardham
Thummedha Puvvuni Dhochindhante
Praayamani Dhaarardham
Praayame Nanu Dhochindhante
Pandagenani Ardham Ardham
Padavale Nadhulaku
Bandhukoti Ani Ardham
Chinukule Vaanaku
Bosinavvule Ani Ardham
Vellavesthe Cheekatiki
Adhi Vekuvavunani Ardham
Edhirithe Nuvvu Emukaliristhe
Vijayamani Dhaanardham Ardham Ardham
Kanulu Kanulanu Dochayante
Prema Ani Daanardham
Ningi Kadalini Dochenante
Meghamani Dhaarardham
Thummedha Puvvuni Dhochindhante
Praayamani Dhaarardham
Praayame Nanu Dhochindhante
Pandagenani Ardham Ardham
Kanulu Kanulanu Dochayante
Prema Ani Daanardham
Ningi Kadalini Dochenante
Meghamani Dhaarardham
Thummedha Puvvuni Dhochindhante
Praayamani Dhaarardham
Praayame Nanu Dhochindhante
Pandagenani Ardham Ardham
Watch కనులు కనులను దోచాయంటే Video Song
Kanulu Kanulanu Dochayante Song Lyrics In Telugu
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే… మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే… ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే… పండగేనని అర్దం అర్దం
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే… మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే… ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే… పండగేనని అర్దం అర్దం
వాగులే ఉరికితే
వయసు కులుకే అని అర్దం
కడలియే పొంగితే
నిండు పున్నమేనని అర్దం
ఈడు పక పక నవ్విందంటే
ఊహు అని దానర్దం
అందగత్తెకు అమ్మై పుడితే
ఊరికత్తని అర్దం అర్దం
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
నింగి కడలిని దోచేనంటే… మేఘమని దానర్దం
తుమ్మెద పువ్వుని దోచిందంటే… ప్రాయమని దానర్దం
ప్రాయమే నను దోచిందంటే… పండగేనని అర్దం అర్దం
కనులు కనులను దోచాయంటే… ప్రేమ అని దానర్దం
పడవలే నదులకు
బంధుకోటి అని అర్దం
చినుకులే వానకు
బోసి నవ్వులే అని అర్దం
వెల్లవేస్తే చీకటికి
అది వేకువవునని అర్దం
ఎదిరితే నువ్వు ఎముకలిరిస్తే
విజయమని దానర్దం అర్దం అర్దం