Koluvai Unnade Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music composed by Ilayaraja Garu, and sung by S P Balasubramanyam Garu & Susheela Garu from Telugu movie ‘Swarna Kamalam‘.
Koluvai Unnade Song Credits
Swarna Kamalam Film Released Date – 15 July 1988 | |
Director | K Vishwanath |
Producer | Ch V Appa Rao |
Singer | S P Balasubramanyam, P Susheela |
Music | Ilayaraja |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Venkatesh, Bhanupriya |
Music Label |
Koluvai Unnade Lyrics in English
Kantenaavalambayeth Geetham
Hasthena Ardham Pradarshayeth
Chakshubhyam Dharsheyeth Bhaavam
Paadaabhyaasam Thaalam Aachareth
Koluvai Unnade Deva Devudu
Koluvai Unnaade Deva Devudu
Koluvai Unnaade
Koluvai Unnaade.. Koti Soorya Prakashude
Koluvai Unnaade.. Koti Soorya Prakashude
Valaraju Pagavaade Vanitha Mohanaangude
Valaraju Pagavaade Vanitha Mohanaangude
Koluvai Unnaade..!
Palu Ponkamagu Chiluvala Kankanamulamara
Naluvankala Mani Ruchula Vanka Kanaraa ||3||
Thalavanka Nalavelu, Uu UuUu Aa AaAa
Thalavanka Nalavelu… Kulavanka Nelavanka
Thalavanka Nalavelu… Kulavanka Nelavanka
Valachetha Nosaginka Vaikhari Meeranga
Koluvai Unnade Deva Devudu
Koluvai Unnaade
Meluga Rathanambu Raalu Chekkina Ungaraalu
Bhujaga Keyuraalu Merayanga
Meluga Rathanambu Raalu Chekkina Ungaraalu
Bhujaga Keyuraalu Merayanga
Paalugaaru Momuna Sreelu Podamaa
Aa AaAa AaAa Aa Aa Aaa Aa Aaa
Paalugaaru Momuna Sreelu Podamaa
Pulitholu Gatti Mummona Vaalu Batti Chelagaa
Koluvai Unnaade Deva Devudu
Deva Devudu… Koluvai Unnaade
Watch కొలువై ఉన్నాడే Video Song
Koluvai Unnade Lyrics in Telugu
తైతా కిటతక తతిహితతోం
తాతా కిటతక తతిహితతోం
తయ్యత్తోం తతిహితతోం
తతిహి తతిహి తాం
తతహిత తదిగిణ తద్ధిం
ధనతధిమి తై ధనతఝణు తాం
ఝణుతధిమి తాం ధిమితకిట
తాం ధణతధిమి తాం ధణతఝణు
తై ఝణుతధిమి తై ధిమిటకిత
తాం ఝణుతధిమిత
తై ఝణుతధిమిత తధిం ధనతఝణుత
కంఠేనావలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్
కొలువై ఉన్నాడే… దేవ దేవుడూ
కొలువై ఉన్నాడే దేవ దేవుడూ, కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే… కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే… కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే… వనిత మొహనాంగుడే
వలరాజు పగవాడే… వనిత మొహనాంగుడే
కొలువై ఉన్నాడే..!!
పలు పొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణి రుచుల వంక కనరా
పలు పొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణి రుచుల వంక కనరా
పలు పొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణి రుచుల వంక కనరా
తలవంక నలవేలూ, ఊఊ ఊ ఊ ఆ ఆఆ ఆ ఆ
తలవంక నలవేలూ… కులవంక నెలవంక
తలవంక నలవేలూ… కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే దేవ దేవుడూ, కొలువై ఉన్నాడే
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయూరాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమా
ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ
పాలుగారు మోమున శ్రీలు పొడమా
పులితోలు గట్టి ముమ్మోన వాలు బట్టి చెలగా
కొలువై ఉన్నాడే… దేవ దేవుడూ
దేవ దేవుడూ… కొలువై ఉన్నాడే