
Kotthagundhe Song Lyrics penned by Samrat Naidu, music score provided by GV Prakash, and sung by Krishna Tejasvi, Shweta Mohan from the Telugu film ‘idly kottu’.
Kotthagundhe Song Credits
| Idli Kottu Telugu Movie | |
| Director | Dhanush |
| Producers | Aakash Baskaran & Dhanush |
| Singer | Krishna Tejasvi, Shweta Mohan |
| Music | GV Prakash Kumar |
| Lyrics | Samrat Naidu |
| Star Cast | Dhanush, Nithya Menen |
| Music Label & Source | Saregama Telugu |
Kotthagundhe Song Lyrics
ఏ హే ఏ హే ఏ హే
ఏ హే ఏ హే ఏ హే
ఏ హే, కొత్తగుందే పాత లోకమంత
ఏ హే, ఇంతకాలం చూడలేదీవింత
ఏ హే, ఉరిమే చిమ్మ చీకటింట
ఏ హే, వెలిగే వెన్నెలమ్మవంట
ఏ హే, తప్పు మొత్తం నాదే అంటే ఎట్టా..?
ఏ హే, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట
ఏ హే, నువ్వు నా ఆరో ప్రాణమంట
ఏ హే, పువ్వుల్లో పెట్టి చూసుకుంట
రెండు కనులు చాలవే… కొంటె కలల ఆటకే
గుండెదడలు ఆగవే… మురిసిపోన మాటకే
ఆగెనంట కాలమే… ఇది ప్రేమ ఇంద్రజాలమే
కొత్తగుందే పాత లోకమంత
హత్తుకోరా చేతికందినంత
ఏ హే, ఏ హే ఏ హే ఏ హే
జిన్ జిన్ … జిన్ జిన్
జిన్ జిన్ … జిన్ జిన్
ఒడినే తలగడగా మార్చెను కాపురం
జతగా నీవుంటే గుడిసె గోపురం
నాలో సంబరం… ఏంటీ దారుణం
ప్రేమే కారణం… బతుకే బృందావనం
ముద్దుగ ఉంది నీ కోపం
సర్ధుకుపోనా నీ కోసం…
ముద్దుగ ఉంది నీ కోపం
సర్ధుకుపోనా నీ కోసం…
పండు పున్నమే నిండుకున్నదే
గుండెల్లో నువ్వే ఉంటే……
ఏ హే, కొత్తగుందే పాత లోకమంత
ఏ హే, ఇంతకాలం చూడలేదీవింత
ఏ హే, ఉరిమే చిమ్మ చీకటింట
ఏ హే, వెలిగే వెన్నెలమ్మనంట
ఏ హే, తప్పు మొత్తం నాదే అంటే ఎట్టా..?
ఏ హే, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట
ఏ హే, నువ్వు నా ఆరో ప్రాణమంట
ఏ హే, పువ్వుల్లో పెట్టి చూసుకుంట
రెండు కనులు చాలవే… కొంటె కలల ఆటకే
గుండెదడలు ఆగవే… మురిసిపోన మాటకే
ఆగెనంట కాలమే… ఇది ప్రేమ ఇంద్రజాలమే
—ENGLISH—
Kotthagundhe Paatha Lokamantha
Intha Kaalam ChoodaledheeVintha
Urime Chimma Cheekatinta
Velige Vennelammavanta
Thappu Mottham Naadhe Ante Ettaa
Thapputhundhaa Punju Vente Petta
Nuvvu Naa AaroPraanamanta
Puvvullo Petti Choosukunta
Rendu Kanulu Chaalave
Konte Kalala Aatake
Gunde Dhadalu Aagave
Murisipona Maatake
Aagenanta Kaalame
Idhi Prema Indrajalame
Kotthagundhe Paatha Lokamantha
Hatthukoraa Chethikandhinantha
Ye Hey Ye Hey… Ye Hey
Odine Thalagadaga Maarchenu Kaapuram
Jathaga Neevunte Gudise Gopuram
Naalo Sambaram Entee Daarunam
Preme Kaaranam, Bathuke Brundavanam
Muddhuga Undi Nee Kopam
Sardhukuponaa Nee Kosam
Muddhuga Undi Nee Kopam
Sardhukuponaa Nee Kosam
Pandu Punname Nindukunnadhe
Gundello Nuvvu Unte
Kotthagundhe Paatha Lokamantha
Intha Kaalam ChoodaledheeVintha
Urime Chimma Cheekatinta
Velige Vennelammananta…
Thappu Mottham Naadhe Ante Ettaa
Thapputhundhaa Punju Vente Petta
Nuvvu Naa AaroPraanamanta
Puvvullo Petti Choosukunta
Rendu Kanulu Chaalave
Konte Kalala Aatake
Gunde Dhadalu Aagave
Murisipona Maatake
Aagenanta Kaalame
Idhi Prema Indrajalame

Leave a Reply