Kuchipudi Kaina Song Lyrics penned by Chandra Bose, music composed by M M Keeravani, and sung by Tippu from Telugu cinema ‘స్టూడెంట్ నెం.1‘.
Kuchipudi Kaina Song Credits
Student No.1 Movie Released Date – 27 September 2001 | |
Director | S S Rajamouli |
Producer | K.Raghavendra Rao |
Singer | Tippu |
Music | M.M.Keeravani |
Lyrics | Chandra Bose |
Star Cast | Jr.NTR, Ghajala |
Music Label |
Kuchipudi Kaina Song Lyrics in English
Kuchipudi Kaina Dhiranana
Kung Fu-Lakaina Thakadhimi
Cat Walk Kaina Jananana… Denikaina Ready
Aanaati Baalunni Eenaati Ramunni
Teluginti Kaaram Thintu
Kalalanu Kantu Perigina Kurronni
Kuchipudi Kaina Dhiranana
Kung Fu-Lakaina Thakadhimi
Cat Walk Kaina Jananana
Denikaina Ready
Shiva Dhanassune Verichina Vaadiki
Gaddiparakane Andhisthe
What A Joke… What A Joke
What A Joke… What A Joke
Haalahalame Mingina Vaadiki
Cola Pepsi Kottisthe
What A Joke… What A Joke
What A Joke… What A Joke
Manly Phosulu Madhura Vaakkulu
Magic Choopulu Naa Sirulu
Olle Kalluga Mellamellaga
Nolle Vippara Chooparulu
Aabalagopalam Mechhti Monagaanni
Teluginti Kaaramtho
Mamakaaraanne Ruchi Choosina Chinnonni
Koochipudi Kaina Dhiranana
Kung Fu-Lakaina Thakadhimi
Cat Walk Kaina Jananana
Denikaina Ready
Saptha Samudhraaleedhina Vaadiki
Pillakaaluve Edhurosthe
What A Joke… What A Joke
What A Joke… What A Joke
Chandramandalam Ekkina Vaadiki
Chintha Chettune Choopisthe
What A Joke… What A Joke
What A Joke… What A Joke
Vaadi Vediga Aadipaadithe
Nede Povunu Mee Mathulu
Potaapotiga Pogaru Choopithe
Naake Vachhunu Bahumathulu
Rahmanu Sangeetham Mahabaaga Vinnonni
Mee Kaakikoothalakaina Chethalu Choope
Sarada Unnonni
Denikaina Ready Denikaina Ready
Watch కూచిపూడికైనా Video Song
Kuchipudi Kaina Song Lyrics in Telugu
కూచిపూడికైనా ధిరనన
కుంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన… దేనికైనా రెడీ
ఆనాటి బాలుణ్ణి… ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ
కలలను కంటూ పెరిగిన కుర్రోణ్ణి
కూచిపూడికైనా… ధిరనన
కుంగుపూలకైనా… తకధిమి
క్యాట్‌వాక్‌కైనా… జననన దేనికైనా రెడీ
శివధనుస్సునే విరిచిన వాడికి
గడ్డిపరకనే అందిస్తే
వాటే జోక్… వాటే జోక్..!!
వాటే జోక్… వాటే జోక్
హాలహలమే మింగిన వాడికి
కోలాపెప్సీ కొట్టిస్తే
వాటే జోక్… వాటే జోక్
వాటే జోక్… వాటే జోక్
మాన్లీ ఫోజులు… మధుర వాక్కులు
మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్లమెల్లగ
నోళ్లే విప్పర చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో
మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి
కూచిపూడికైనా ధిరనన
కుంగుపూలకైనా తకధిమి
క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
దేనికైనా రెడీ
సప్త సముద్రాలీదిన వాడికి
పిల్లకాలువే ఎదురొస్తే
వాటే జోక్ వాటే జోక్
వాటే జోక్ వాటే జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి
చింతచెట్టునే చూపిస్తే
వాటే జోక్ వాటే జోక్
వాటే జోక్ వాటే జోక్
వాడి వేడిగ ఆడిపాడితే
నేడే పోవును… మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే
నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం… మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే
సరదా ఉన్నోణ్ణి
దేనికైనా రెడీ… దేనికైనా రెడీ