Kukka Kavali Song Lyrics In Telugu & English – Chitram Movie Song

0
Kukka Kavali Song Lyrics
Pic Credit: etvteluguindia (YouTube)

Kukka Kavali Song Lyrics penned by Kula Sekhar, music composed by RP Patnaik, and sung by Chethana, Nihal, RP Patnayak, Ravi Varma & Sandeep from the Telugu romantic comedy movie ‘Chitram‘.

Kukka Kavali Song Credits

Chitram Movie Released Date – 25 May 2000
Director Teja
Producer Ramoji Rao
Singers Chethana, Nihal, RP Patnayak, Ravi Varma & Sandeep
Music RP Patnaik
Lyrics Kula Sekhar
Star Cast Nithiin, Sada
Music Label

Kukka Kavali Song Lyrics In English

Kukka Kavali, Kukka Kaavaali… Kukka Kaavaali
Annayya..! Kukka Kavali, Kukka Kavali

Vinara BrotherU..! Ayodhyanele Ramuni Story
Dasaradha Rajuku Varasudu
Sakala Shaasthraala Kovidhudu
Asthravidhyalo Firstadthadu
Manchi Gunaala Listathadu

Etluntado Erikenaa..!
Blue Colorla Masthuguntadu
Lakshmanudani Brotherunnaadu
Annaki Andaga Nilichaadu
Selfishnessuni Vidichaadu
Seve Goppani Thalachaadu

Eenaa Blue Colorenaa..!!
Brothers Okate Gaani… Colors Verraa Nani
Dhamaak Kharaabaindhaa Sir Neeku..!
Annadhammulemo Okatantav
Rangulemo Alagalagantav
Katha Manchiga Cheppurri Sir
Neeku Dandam Pedtha

Seethadevanu Wife Unnadhi
Ramunithone Life Annadhi
Honesty Thana Vainamannadhi
Forestunake Payanamainadhi

Ramuni Sevaku Tholibantu
Athi Balavanthudu Hanumanthu
Nammina Bantuga Ramuni
Paadhamula Chenthe Untaadu
Padhamula Chenthe Untaadu…!
Soonneeki Kothi Lekkantadu Gaani..!
Ramasaamini Evvadannaa Emannaa Annaadanuko
Kukkanu Kottinattu Kodthadu
Aa..! Kukka Kaavali, Kukka Kaavali

Asalu Ninnevadraa Maatladamandhi.? Sir Ippudu..!
Veennoru Moosi Pakkaku Laakkellipondraa Norippaneeyaddhasalu

Athala Vithala Suthala Thalaathala Rasaathala Paathaala Lokamulo
Avikrama Praakramundu Kuruvamshodhbavundu Suyodhanundu, Hahaha
Raaraaju Sodharulu Hundredu, Thakathakita
Aa Paandavulatho Undaru, Thakathakita
Vaataalalona Vaadhamochhindhi… Big War Dhaaka Theesukochhindhi

Droupadi Vasthraapaharanam
Aapeledhevaru Daarunam
Pulilaaga Bheemanna Jampinchinaadu
Balashaali Kopamtho Kampinchinaadu

Gadha Etthinaadu Thoda Kottinaadu
Gadha Etthinaadu Thoda Kottinaadu
Gadha Etthinaadu Thoda Kottinaa..!!
Raaraaju Gundelni Cheelchuthaanantu
Nindu Sabhalo Thaanu Prathina Poonaadu

Climaxla Fighting Shuru Ayindhi
Bheemudu Gadha Theesindu Pisikindu
Dhuryodhanudu Bi Gadha Theesindu Pisikindu
Evvadi Thodalu Aallaallu Kottukunnaru

Aadu Kottindu Eedu Kottindu
Aadu Kottindu Eedu Kottindu
Aadu Thalakaaya Meeda Kodthe
Eedu Kaalmeeda Kottindu
Aadu Kaalmeedha Kodthe
Eedu Thalakaya Meeda Kottindu

Kottirru Kottirru
Arey Enthaina Bheemudu Hero Kadha Bai
Dhuryodhanudu Khaalee Villain
Emaithadhi..! Bheemuni Chethla
Kukka Saavu Sachhindu, Hahaha
Aa..! Kukka Kukka Kaavali, Kukka Kaavali

Ayyo..! Malli Gurthu Chesaadraa… Ayithe Ippudetla
Nuvvu Cheppu Nuvvu Cheppu… Yehe Aapandi
Orey Srisailam..!
Madhyalo Vachhudu Kaadhugaani Nuvvu Cheppuraa..!!

Arerere Chinna Poranki Katha
Cheppaneekosthaledhuvayya
Em Chaduvukunnaru Meeru..!
iStroy Ne Chepthaa… Chevulu Petti Inundri

Ededu Lokaala Yaadundhi
Anthati Andham Oyamma
Putthadi Bommalle Untundhi
BrotherU Balanagamma

Jantaru Mantaru Moli Chese
Maratha Manthrikudu
Maayala Phakeeru Vanchakudu
Andharilona Sundari Kosam
Dhrubini Vesaadu Enno Planulu Geesaadu

Dhurbinilona Balanagamma
Roopam Kanipinchi Aamenu Itte Mohinchi
Beggaru Vesham Vesukochhaadu
Jitthula Manthrikudu Maayala Phakeeru Vanchakudu

Gappudu Emaindho Erkenaa..!
Maayala Phakeeru Gaadu
Thana Chethila Unna Manthram Kattethoni
Balanagamma Thalakaya Meeda Okkatesindu
Ganthe..! Balanagamma Maaripoyindhi

Elaa Maaripoyindhi..?
Adhe Maaripoyindhani Cheppina Kadhaa
Adhe Elaa Maarindhi..!
Arey Ennisaaru Chepthar Bai
Top To Bottom Total Maaripoyindhanthe

Chepthaava Ledhaa… Cheppa
Chepthaava Ledhaa..? Cheppaa
Cheppu, Mee Dandam Pedtha Cheppa
Cheppu..! Em Kodthara..? Aaa
Andharu Kodtharaa..? Doubtaa..!!

Ye Doubtem Le..!
Cheppinaa Cheppakunna Kodtharu
Matter Asuntidhi,,!
Mee Chethulalla Ne Chaavaneeki
Kukka Lekka Maarindhi Bai

Kukka Kaavali, Kukka Kaavali
Kukka Kaavali, Kukka Kaavali


Kukka Kavali Song Lyrics in Telugu

కుక్క కావాలి, కుక్క కావాలి… కుక్క కావాలి
అన్నయ్యా..! కుక్క కావాలి, కుక్క కావాలి

వినరా బ్రదరూ..! అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు… సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు… మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా…! బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు… అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు… సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా..!!
బ్రదర్సు ఒకటేగాని… కలర్సు వేర్రా నాని
ధమాక్ ఖరాబైందా సార్ నీకు..!
అన్నదమ్ములేమో ఒకటంటవ్… రంగులేమో అలగలగంటవ్
కథ మంచిగ చెప్పుర్రి సార్… నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది… రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది… ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు… అతిబలవంతుడు హనుమంతు

నమ్మిన బంటుగ రాముని
పాదముల చెంతే ఉంటాడు
పాదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ..!
రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో
కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ..! కుక్క కుక్క కావాలి, కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా మాట్లాడమంది..! సార్ ఇప్పుడు..!
వీడ్ని నోరు మూసి పక్కకు లాక్కెల్లిపొండ్రా నోరిప్పనీయద్దసలు

అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో
అవిక్రమ పరాక్రముండు కురువంశొద్భవుండు సుయోధనుండు, హాహాహా
రారాజు సోదరులు హండ్రెడు, తకతకిట
ఆ పాండవులతో ఉండరు, తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ… బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపదీ వస్త్రాపహరణం… ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న జంపించినాడు
బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా..!
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు బీ గద తీసిండు పిసికిండు
ఎవ్వడి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు

ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఆడు తలకాయ మీద కొడ్తె
ఈడు కాల్మీద కొట్టిండు
ఆడు కాల్మీద కొడ్తె
ఈడు తలకాయ మీద కొట్టిండు

కొట్టిర్రు కొట్టిర్రు…
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై
దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది..! భీముని చేత్ల
కుక్క సావు సచ్చిండు, హాహాహా
ఆ..! కుక్క కుక్క కావాలి, కుక్క కావాలి

అయ్యో..! మళ్ళి గుర్తుచేసాడ్రా… అయితే ఇప్పుడెట్ల
నువ్వు చెప్పు నువ్వు చెప్పు… ఎహె ఆపండి
ఒరే శ్రీశైలం..!
మద్యలో వచ్చుడు కాదుగాని నువ్వు చెప్పురా..!!

అరెరెరే చిన్న పోరన్కి కథ చెప్పనీకొస్తల్లేదువయ్యా
ఏం చదువుకున్నరు మీరు
ఇస్టోరి నే చెప్తా… చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది
అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది
బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే
మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరి కోసం
దుర్భిణి వేసాడు ఎన్నో ప్లానులు గీసాడు

దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం
కనిపించి ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు
జిత్తుల మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు

గప్పుడు ఏమైందో ఎర్కెనా..!
మాయల ఫకీరుగాడు తన చేతిల ఉన్న మంత్రం కట్టెతోని
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే..! బాలనాగమ్మ మారిపోయింది..!

ఎలా మారిపోయింది…? అదే మారిపోయిందని చెప్పినకదా
అదే ఎలా మారింది..? అరె ఎన్నిసార్లు చెప్తర్ బై,
టాప్ టు బాటం టోటల్ మారిపోయిందంతే
చెప్తావా లేదా..? చెప్ప… చెప్తావా లేదా..? చెప్పా
చెప్పు, మీ దండం పెడ్త చెప్ప
చెప్పు..! ఏం కొడ్తరా..?… ఆ
అందరు కొడ్తరా..??… డౌటా..!!

ఏ డౌటేంలె..!! చెప్పినా చెప్పకున్న కొడ్తరు
మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి
కుక్క లెక్క మారిందిబై

కుక్క కావాలి, కుక్క కావాలి
కుక్క కావాలి కుక్క కావాలి

Watch కుక్క కావాలి Video Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here