Kurravaadu Song Lyrics penned by Jose Jimmy & అసమర్ధుడు, music composed by Jose Jimmy and sung this song by Jose Jimmy & Souparnika Rajagopal from the Telugu Web Series ‘30 Weds 21‘ (Girl Formula), featuring Chaitanya Rao, Ananya, Mahendar, Veerabhadram, Sri Kumari.
Kurravaadu Song Lyrics Credits
30 Weds 21 Telugu Web Series | |
Director | Prithvi Vanam |
Singers | Jose Jimmy & Souparnika Rajagopal |
Music | Jose Jimmy |
Lyrics | Jose Jimmy & అసమర్ధుడు |
Star Cast | Chaitanya Rao, Ananya, Mahendar, Divya |
Music Label |
Kurravaadu Song Lyrics In Telugu & English
Momaatam Venta Esukochhe
Noti Nindaa Maatalesukochhe
Premakosam Muppayellu Ontaraayene
Moyaleni Baadhalesukochhe
Vayyaarini Pellichesukochhe
Ayyagaariki Cheppaleni Thippalochhene
Kurravaardu Kurravaardu Kurravaardu
Kurravaardu Kurravaardu Kurravaardu
Muddi Kinda Muppai… Maatalemo Yaabhai
Chethalemo Nalabhai… Cheshtalemo Aravai, Aaha
Saaru Gaaru Megastar Chiranjeevi Gaari Veera Fan, Aaha
Kurravaardu Kurravaardu Kurravaardu
Kurravaardu Kurravaardu Kurravaardu
Kurravaardu Hey Verrivaadu
Meesamunna Hey Santigaadu
Kurravaadu Haa Thuntarodu
Raamudanti Pillavaadu, Kurravaadu
మోమాటం వెంటఏసుకొచ్చే
నోటి నిండా మాటాలేసుకొచ్చే
ప్రేమకోసం ముప్పయేళ్లు ఒంటరాయెనే
మోయలేని బాధలేసుకొచ్చే
వయ్యారిని పెళ్లిచేసుకొచ్చే
అయ్యగారికి చెప్పలేని తిప్పలొచ్చెనే
కుర్రవాడు కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు కుర్రవాడు
ముడ్డికింద ముప్పై… మాటలేమో యాభై
చేతలేమో నలభై… చేష్టలేమో అరవై, ఆహ
సారు గారు మెగాస్టార్ చిరంజీవి గారి వీర ఫ్యాను, ఆహ
కుర్రవాడు కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు హే వెర్రివాడు
మీసమున్న హే సంటిగాడు
కుర్రవాడు హా తుంటరోడు
రాముడంటీ పిల్లవాడు, కుర్రవాడు