Laane Thangalaane Song Lyrics చంద్రబోస్ అందించగా, జీవి ప్రకాష్ కుమార్
సంగీతాన్ని సమకూర్చగా శరత్ సంతోష్ పాడిన ఈ పాట ‘తంగలాన్’ చిత్రంలోనిది. చియాన్ విక్రమ్ మరియు మాళవిక మోహనన్ ముఖ్య పాత్రల్లో అలరించిన ఈ చిత్రం ఆగష్టు 15న వెండితెర మీద సందడి చేయనుంది.
Laane Thangalaane Song Lyrics Credits
Movie | Thangalaan |
Director | Pa. Ranjith |
Producer | K. E. Gnanavel Raja |
Singer | Sarath Santosh |
Music | GV Prakash Kumar |
Lyrics | Chandra Bose |
Star Cast | Vikram, Malavika Mohanan |
Music Label | Junglee Music Telugu |
Laane Thangalaane Song Lyrics
Laane… Thangalaane
Anthu Choose Aadhi Nuvve
Laane… Thangalaane
Anthu Choose Aadhi Nuvve ||2||
Padatam… Nilabadatam
Thalapadatam… Balapadatam
Mana Vijayam Vinabadatam
Vidhi Manake Bayapadatam
Padatam… Nilabadatam
Thalapadatam… Balapadatam
Mana Vijayam Vinabadatam
Vidhi Manaku Adhiri Bediri Padatam
Heyy, Katthula Mothalu Mogenu
Heyy, Netthuti Yerulu Paarenu
Heyy, Netthina Bhaaramu Teerunu
Heyy, Kotthaga Bathukulu Maarunu ||2||
Laane… Thangalaane
Anthu Choose Aadhi Nuvve
Laane… Thangalaane
Anthu Choose Aadhi Nuvve ||2||
Mana Katha Idhani
Mana Ghanathidhani
Dhana Dhana Dhana
Dhana Dhana Dhana
Disalika Vinaneee…..
Nalupekki… Dhaga Dhaga Dhaga
Erupekki… Pera Pera Pera
Mabbulu Ivi Pela Pela
Urimenu Tharimenu
Dam Dam Dara
Dam Dam Dara
Dam Dam Dara Daam ||2||
Laane… ||5||
Aadhi Nuvve…
లానే… తంగలానే
అంతుచూసే… ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే… ఆది నువ్వే
పడటం… నిలబడటం
తలపడటం… బలపడటం
మన విజయం వినబడటం
విధి మనకే బయపడటం
పడటం… నిలబడటం
తలపడటం… బలపడటం
మన విజయం వినబడటం
విధి మనకు అదిరి బెదిరి పడటం
హేయ్, కత్తుల మోతలు మోగెను
హేయ్, నెత్తుటి ఏరులు పారెను
హేయ్, నెత్తిన భారము తీరును
హేయ్, కొత్తగ బతుకులు మారును
హేయ్, కత్తుల మోతలు మోగెను
హేయ్, నెత్తుటి ఏరులు పారెను
హేయ్, నెత్తిన భారము తీరును
హేయ్, కొత్తగ బతుకులు మారును
లానే… తంగలానే
అంతుచూసే… ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే ఆది నువ్వే
లానే… తంగలానే
అంతు చూసే… ఆది నువ్వే
మన కథ ఇదనీ
మన ఘనతిదనీ
ధన ధన ధన ధన ధన ధన
దిసలిక విననీ…
నలుపెక్కి… ధగ ధగ ధగ
ఎరుపెక్కే… పెర పెర పెర
మబ్బులు ఇవి పెళ పెళ పెళ
ఉరిమెను తరిమెను
డం డం డర డం డం డర
డం డం డర డాం
డం డం డర డం డం డర
డం డం డర డాం
లానే…
లానే…
లానే…
లానే…
లానే…
ఆది నువ్వే.