Le Le Baba Song Lyrics penned by Jaladi Raja Rao Garu, music composed by Ilayaraja Garu, and sung by K J Yesudas Garu, from the Telugu cinema ‘Kunti Putrudu‘.
Le Le Baba Song Credits
Kunti Putrudu Movie Released Date – 12 December 1993 | |
Director | Dasari Narayana Rao |
Producer | Manchu Mohan Babu |
Singer | K J Yesudas |
Music | Ilayaraja |
Lyrics | Jaladi Raja Rao |
Star Cast | Manchu Mohan Babu, Shobana, Ramya Krishna |
Pic & Video Source |
Le Le Baba Song Lyrics In English
Le Le Baba Nidduralevayya… Yele Swami Melukovayya
Raviteja Kiraname… Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theeseraa, Baba
LeLe LeLe… Le Le Baba Nidduralevayya
Yele Swami Melukovayya
Vegu Chukka Thilakametti… Veda Mantra Puvvulu Petti
Ee Ee Ee… Aa Aa AaAaa AaAa Aa Aa Aa
Vegu Chukka Thilakametti… Veda Mantra Puvvulu Petti
Paadha Seva Chesukune Vela Dhaatipoyenani
Prasnaveyakunte Manchidhe Iddhariki
Pedda Kodukante Muddhele Ye Thandriki
Andhukane Gunde Nee Guru Peetamayinadhi
Aaradhya Dhaivamani Koniyaaduthunnadhi
Anthakuminchina Bhaagyamedhira Baba
Le Le Baba Nidduralevayya… Yele Swami Melukovayya
Raviteja Kiraname Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theesaraa, Baba
Le Le Baba Niddhuralevayya… Yele Swami Melukovayya
Neelakanta Swamilo Nindukunna Jyothivai
Sathyamaina Velugulo Dhattaatreya Roopamai
Lokamulu Kaache Thandrivi Neevenani
Roopamulanekamulayina Shri Sai Ni
Nammukunna Vaarikella Naarayanaathmavai
Kummarinchu Varamule Sukha Shaanthi Nelavulai
Vennanti Nuvvunte Lote Ledhugaa, Baba
Le Le Baba Nidduralevayya… Yele Swami Melukovayya
Raviteja Kiraname Nee Sharanu Koruthu
Charanaalanu Cheraga Thalupu Theesaraa, Baba
Le Le Baba Niddhuralevayya… Yele Swami Melukovayya
Watch లే లే బాబా నిద్దుర లేవయ్యా Video Song
Le Le Baba Song Lyrics In Telugu
లే లే బాబా నిద్దుర లేవయ్యా… ఏలే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లేలే లేలే లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్యా
వేగుచుక్క తిలకమెట్టి… వేదమంత్ర పువ్వులు పెట్టి
ఈ ఈ ఈ… ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ
వేగుచుక్క తిలకమెట్టి… వేదమంత్ర పువ్వులు పెట్టి
పాదసేవ చేసుకునే… వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ
అందుకనె గుండె… నీ గురు పీఠమయినది
ఆరాధ్య దైవమని… కొనియాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా… ఏలే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లే లే బాబా నిదురలేవయ్యా… ఏలే స్వామీ మేలుకోవయ్యా
నీలకంఠ స్వామిలో… నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో… దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివీ నీవేనని
రూపములనేకములయిన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా, బాబా
లే లే బాబా నిద్దుర లేవయ్యా… లే లే స్వామీ మేలుకోవయ్య
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా, బాబా
లే లే బాబా నిదురలేవయ్యా… ఏలే స్వామీ మేలుకోవయ్యా