Lokaale Vidichi Lyrics penned by Chandra Bose, music composed by Rajesh Murugesan, and sung by Shakthisree Gopalan, Vijay Yesudas & Rajesh Murugesan from the Telugu cinema “Vasantha Kokila“.
Lokaale Vidichi Song Credits
Movie | Reddy Garintlo Roudyism |
Director | Ramanan Purushothama |
Producers | Rajani Talluri & Reshmi Simha |
Singers | Shakthisree Gopalan, Vijay Yesudas & Rajesh Murugesan |
Music | Rajesh Murugesan |
Lyrics | Chandra Bose |
Star Cast | Simha, Kashmira Pardeshi |
Music Label |
Lokaale Vidichi Lyrics In English
Lokaale Vidichi Bhaaraale Vadhili Podhaam, Podhaam Dhoorame
Kaalaale Marichi Dhwaaraale Therichi Chooddhaam, Chooddhaam Saanthame
Ennenno Raagaalu Migilipoyi Naalo Ooyaloogasaage Nede
Ennenno Kougillu Kanulu Therichi Naalo Chethulaaraa Ninne Choose
Deham Dehamlaa Maarindhi Ee Nimisham
Praanam Praananne Pondhindhi Idhi Sathyam
Neetho Ee Payanam Entho Santhosham
Cheppalenantha Kaligindhi Chaithanyam
Deham Dehamlaa Maarindhi Ee Nimisham
Praanam Praananne Pondhindhi Idhi Sathyam
Neetho Ee Payanam Entho Santhosham
Cheppalenantha Kaligindhi Chaithanyame
Nee Shwaasalo Gaalulo… Arere, Naa Janmake Jolale
Chilipi Nee Kanti Lekhale… Naa Paali Bhaagya Rekhale
Jaarina Kaalame Dhoriki Poyele
Neethone Prathikshanam Kalige Naatho Naa Parichayam
Nee Roopu Dhivya Mangalam… Ee Preme Daiva Praarthanam
Saaginchanaa Dhinam Dhinam… Naveena Jeevanam
Deham Dehamlaa Maarindhi Ee Nimisham
Praanam Praananne Pondhindhi Idhi Sathyam
Neetho Ee Payanam Entho Santhosham
Cheppalenantha Kaligindhi Chaithanyam ||2||
Idhi Sathyam Idhi Sathyam
Watch లోకాలే విడిచి Lyrical Video Song
Lokaale Vidichi Lyrics In Telugu
లోకాలే విడిచి భారాలే వదిలి పోదాం, పోదాం దూరమే
కాలాలే మరిచి ద్వారాలే తెరిచి చూద్దాం, చూద్దాం శాంతమే
ఎన్నెన్నో రాగాలు మిగిలిపోయి నాలో ఊయలూగ సాగే నేడే
ఎనెన్నో కౌగిళ్లు కనులు తెరిచి నాలో చేతులారా నిన్నే చూసే
దేహం దేహంలా మారింది ఈ నిమిషం
ప్రాణం ప్రాణాన్నే పొందింది ఇది సత్యం
నీతో ఈ పయనం ఎంతో సంతోషం
చెప్పలేనంత కలిగింది చైతన్యం
దేహం దేహంలా మారింది ఈ నిమిషం
ప్రాణం ప్రాణాన్నే పొందింది ఇది సత్యం
నీతో ఈ పయనం ఎంతో సంతోషం
చెప్పలేనంత కలిగింది చైతన్యమే
నీ శ్వాసలో గాలులే… అరెరే నా జన్మకే జోలలే
చిలిపి నీ కంటి లేఖలే… నా పాలి భాగ్యరేఖలే
జారిన కాలమే దొరికి పోయెలే
నీతోనే ప్రతిక్షణం కలిగే నాతో నా పరిచయం
నీ రూపు దివ్య మంగళం… ఈ ప్రేమే దైవ ప్రార్థనం
సాగించనా దినం దినం… నవీన జీవనం
దేహం దేహంలా మారింది ఈ నిమిషం
ప్రాణం ప్రాణాన్నే పొందింది ఇది సత్యం
నీతో ఈ పయనం ఎంతో సంతోషం
చెప్పలేనంత కలిగింది చైతన్యం
దేహం దేహంలా మారింది ఈ నిమిషం
ప్రాణం ప్రాణాన్నే పొందింది ఇది సత్యం
నీతో ఈ పయనం ఎంతో సంతోషం
చెప్పలేనంత కలిగింది చైతన్యమే
ఇది సత్యం ఇది సత్యం