Love Me My Hero Song Lyrics from the Telugu cinema ‘Rowdy Alludu‘, lyrics were penned by Bhuvana Chandra Garu, music composed by Bappi Lahari Garu, and sung by SP Balu Garu & Chitra Garu.
Love Me My Hero Song Credits
Rowdy Alludu Released Date – 18 October 1991 | |
Director | K Raghavendra Rao |
Producers | Allu Aravind, Dr. K. Venkateswara Rao, Panja Prasad |
Singer | S.P.Balasubramanyam, KS Chitra |
Music | Bappi Lahari |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Chiranjeevi, Divya Bharti, Shobhana |
Music Label |
Love Me My Hero Song Lyrics in English
Love Me My Hero
Majaaga Muddistha Raaro
Khushiga Kougitlo Maaro, Oo
Ok My Lady… Alaage Kaani Ammadi
Chalo Choosestha Nee Vedi
Thanuve Bahumaanam
Mudhire Chalikaalam
Ha, Love Me, My Hero
Mazaaga Muddistha Raaro
Khushiga Kougitlo Maaro, Oo
Are, Ok My Lady… Alaage Kaani Ammadi
Chalo Choosestha Nee Vedi, Ho
Ho, Okato Muddhu Vayasukichheshaa
Rendo Muddhu Round-Up Chesesaa
Moodo Muddhu Marintha Laaginchey
Naalugo Muddhu Nishanu Choopinchey
Panilo Pani Padave Mari
Practice Modaledadhaam
Love Me My Hero
Mazagaa Muddistharaaro
Khushiga Kougitlo Maaro
Oo Ho Ho
Idho Muddhu Ikkada Pettaali
Aaro Muddhu Akkada Teerchaali
Edo Muddhu Edho Immante
Enimidho Muddhu Ichhedhisthunte
Lekkendhuku Padha Mundhuku
Muddhullo Munchendhuku
Ok My Lady… Alaage Kaani Ammadi
Chalo Choosestha Nee Vedi
Aha Oho Oho Oho
Love Me My Hero
Majaaga Muddistha Raaro
Khushiga Kougitlo Maaro
Mudhire Chalikaalam
Thanuve Bahumaanam, Aahaa
Watch లవ్ మీ మై హీరో Video Song
Love Me My Hero Song Lyrics in Telugu
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో, ఓ
ఓకే మై లేడి… అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడీ
తనువే బహుమానం… ముదిరే చలికాలం
హ, లవ్ మీ మై హీరో… మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో, ఓ
అరె, ఓకే మై లేడి… అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడీ, హో
హో, ఒకటో ముద్దు… వయస్సుకిచ్చేశా
రెండో ముద్దు రౌండప్ చేసేసా
మూడో ముద్దు… మరింత లాగించేయ్
నాలుగో ముద్దు… నిషాను చూపించేయ్
పనిలో పని పదవే మరి… ప్రాక్టీసు మొదలెడదాం
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో, ఓ హో హో
ఐదో ముద్దు… ఇక్కడ పెట్టాలి
ఆరో ముద్దు… అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు… ఏదో ఇమ్మంటే
ఎనిమిదో ముద్దు… ఇచ్చేదిస్తుంటే
లెక్కెందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు
ఓకే మై లేడి… అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
అహ ఓహో ఓహో ఓహో
లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం
తనువే బహుమానం, ఆహా