Home » Double ISMART » Maar Muntha Chod Chinta Song Lyrics – డబుల్ ఇస్మార్ట్

Maar Muntha Chod Chinta Song Lyrics – డబుల్ ఇస్మార్ట్

by Devender

Maar Muntha Chod Chinta Song Lyrics కాసర్ల శ్యామ్ అందించగా, మణిశర్మ సంగీత సారధ్యంలో రాహుల్ సిప్లిగంజ్ మరియు కీర్తన శర్మ ఆలపించిన ఈ పాట ‘Double ISMART’ చిత్రంలోనిది.

Maar Muntha Chod Chinta Song Lyrics

కలకత్తా మీఠా పానులెక్క
మస్తుగున్నవు గానీ పోరీ…
నే బగరుకత్తా బాబా జర్దా
తట్టుకుంటవ చోరీ…

అమ్మనీయమ్మ…!
బోరాన్ బోరాన్ ఉందిరా పోరీ
అర్రె మనమే అనుకున్నా.
ఇది కూడా బ్రాండేరా భయ్

నాగ నాగ నాగ… నాగపురి సంత్ర
నలిపేస్తా రాయె… నా టప్పా చబుత్రా
నాగ నాగ నాగ… నాగపురి సంత్ర
ఆగ మాగమయ్యీ.. పడతలేదు నిద్ర

నువ్ గంతగింత గాదు
అసలే డబుల్ ఇస్మార్టూ
నీ జోరు చూస్తే గూడ్సు రైలు గుద్దుకున్నట్టు
నువ్వు పూల పూల అంగి యేసి ఇస్టైల్ గొట్టు
ఓల్డ్ సిటీ ఊగిపోద ఓల్డ్ మంకు తాగినట్టు

సైసరాదే పూసలేసుకున్న పిల్లా
పూసుకుంట నిన్ను చార్మినారు సెంటులా
సీసలెక్క ఉన్న షేపు చూస్తె మళ్ళా
పిస్సపిస్స ఐతాందే నా దిల్లులా…

ఏం జేద్దామంటవ్ మరి
మార్ ముంత… చోడ్ చింత

మార్ మార్ మార్ మార్ మారు ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారు ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

యో బాయ్స్..! సీస మూత తీసింగ్స్
గ్లాస్ ల మందు పోసింగ్స్
గటాగటా తాగింగ్స్
ఎంజాయ్..! పండుగో
ఎంజాయ్…! పండుగో

ఓ ప్యారీ తోతాపరీ
బొమ్మల నడుమ బొట్టు ఏదే..?
దార్కారీ.. నా శంకరీ
నీ గుండెలపైనా అంటుకుందే.

నడిమిట్లున్నా నడుమట్లా తిప్పకే
మునుపట్లా శెక్కరొచ్చిందే
షంషేరంటూ నడుసొస్తాంటే
సెంటర్ల టక్కరయ్యిందే.!

ఎర్రఎర్ర ఎర్రగున్న సెంపలల్లా
సిర్రగోనె ఆడమంది సిగ్గు బిల్లా
సుర్రసుర్ర సుర్రుమంటు సూడు పిల్లా
వుండుండి కాలుతాందె కాకరపుల్లా

ఏం జేద్దామంటవ్ మరి..!

ఇగ జెప్తజూడు..!
మార్ ముంత చోడ్ చింత…
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

యో బాయ్స్.. సీస మూత తీసింగ్స్
గ్లాస్ ల మందు పోసింగ్స్
గటాగటా తాగింగ్స్…
ఎంజాయ్.. పంపం పండుగో

మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

Maar Muntha Chod Chinta Song Lyrics Credits

Movie Double ISMART (15 August 2024)
Director Puri Jagannadh
Producers Puri Jagannadh, Charmme Kaur
Singers Keerthana Sharma, Rahul Sipligunj
Music Mani Sharma
Lyrics Kasarla Shyam
Star Cast Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar
Music Label

You may also like

Leave a Comment