Machilipatnam Mayabazar Song Lyrics from Telugu cinema ‘Allari Alludu‘. Machilipatnam lyrics penned by Veturi Sundararama Murthy Garu, music score provided by M M Keeravani Garu, and sung by SP Balu Garu & KS Chitra Garu.
Machilipatnam Mayabazar Song Credits
Allari Alludu Movie Released Date – 06 October 1993 | |
Director | A Kodandarami Reddy |
Producer | D Sivaprasad Reddy |
Singer | S P Balasubramanyam, Chitra |
Music | M M Keeravani |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Nagarjuna Akkineni, Nagma, Meena |
Video Label |
Machilipatnam Mayabazar Song Lyrics in English
Aa, Hu Hu… Kottavoi Soda
Machilipatnam, Aa
Aa Machilipatnam Mayabazar
Matinee Kosthe Maateshaa
Aa Machilipatnam Mayabazar
Matinee Kosthe Maateshaa
Chennaapatnam China Bazar
Shopping’kosthe Saiteshaa
Nitaaru Sokula Gitaaru Meeti
Mithayi Potlam Kaajeshaa
Aha Aha Aha Aha
Maradalau Palli Centerlona
Madatha Mancham Vaalchesaa
Aa Machilipatnam Mayabazar
Matinee Kosthe Maateshaa
Chennaapatnam China Bazar
Shopping’kosthe Saiteshaa
(Babu Fidelu Taguluko Nayana, Taguluko)
For a Better experience read the Telugu lyrics below.
Watch మచిలీపట్నం మాయాబజార్ Video Song
Machilipatnam Mayabazar Song Lyrics in Telugu
ఆ, హు హు… కొట్టవోయ్ సోడా
మచిలీపట్నం, ఆ
ఆ మచిలీపట్నం మాయాబజార్
మాట్నీకొస్తే మాటేశా
ఆ మచిలీపట్నం మాయాబజార్… మాట్నీకొస్తే మాటేశా
చెన్నాపట్నం చైనా బజార్… షాపింగ్ కొస్తే సైటేశా
నిటారు సోకుల గిటారు మీటి… మిఠాయి పొట్లం కాజేశా
అహ అహ అహ అహ
మరదలుపల్లి సెంటర్లోన… మడత మంచం వాల్సేశా
మచిలీపట్నం మాయాబజార్… మాట్నీకొస్తే మాటేశా
చెన్నాపట్నం చైనా బజార్… షాపింగ్ కొస్తే సైటేశా
(బాబు ఫిడేలు… తగులుకో నాయిన, తగులుకో)
మా అత్త మహాదేవి మహత్యంబెట్టిదనిన..!
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
మా అత్తేశ్వరి జతి కనరాయ్
ఆఆ ఆ ఆ ఆ ఆ ఓయ్ ఓ య్ ఆ ఆ
ధన ధాన్యేశ్వరి కొనచీనాంబరి మా వాణిశ్రీ కృతి వినరా
టింగురంగ నింగి విడిచిన తార నేనేరా
ఆహ ఓహొ… ఆహ ఓహొ
క్రీస్తు పూర్వము నీ పురాణం మాకు తెలుసునులే
ఆహ ఓహొ…అత్తో దుత్తో
అంజలి దేవి నా సిస్టర్… ఏ ఎన్ ఆరే నా మిస్టర్
ప్రేమనగరే మా ఊరు… ప్రేమికులకే బేజారు
బందరు కళ్ళకి మాజీ సుందరి
అహంకారమే అలంకారమట, ఇశ్శో
మంగళగిరిలో పోటీ చేసి… మంత్రి గిరినే పట్టేశావ్
మచిలీపట్నం మాయాబజార్, ఏయ్… మాట్నీకొస్తే మాటేశా
చెన్నాపట్నం చైనా బజార్, అరే… షాపింగ్ కొస్తే సైటేశా
భాషా బాసుడు భార్య దాసుడు
మామేశ్వరుడే గద సుమతీ..!
ఆంధ్రుల అన్నయ్య… నన్నయ గారికి
తమ్మయ నేనే కదండయా… అసలు అయ్యా అది
నీవు గిరి కథ నేను సిరి కథ చెప్పుకుందామా
ఆహ ఆహ ఆహ ఆహ
అమ్మ చాటున ఉమ్మలాటకు ఆశ పడదామ
ఆహ ఓహొ… ఏహే ఆహ
శ్రీదేవంటే పడి చస్తా… నగార్జునతో నడిచొస్తా
ముఠామేస్త్రీనే మురిపిస్తా… చంటినెత్తుకు లాలిస్తా
చిలకలాంటి ఈ చిలిపి కన్యకి
పులకరింతలు పునికేదెవరో, ఇస్షో
భద్దరగిరిలో భజనలు చేసి… గోదావరిలో మునకేసేస్తా
మచిలీపట్నం మాయాబజార్, ఆ
మాట్నీకొస్తే మాటేశా, హోయ్
చెన్నాపట్నం, అదీ… చైనా బజార్, కొట్టో
షాపింగ్ కొస్తే (అద్గదీ) సైటేశా
మచిలీపట్నం మాయాబజార్, ఏస్కో
మేట్ని కొస్తే మాటేశా, ఏ ఏ ఓయ్
చెన్నాపట్నం చైనా బజార్
షాపింగ్ కొస్తే సైటేశా
జై అత్త మహాదేవి చరిత్రకి
గోవిందా గోవిందా, హాయ్