Malle Poola Taxi Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా గోపి సుందర్ సంగీతానికి, మంగ్లీ మరియు సాహితి చాగంటి పాడిన పాట ‘ధూం ధాం’ సినిమాలోది.
Malle Poola Taxi Song Lyrics in Telugu
సాహితి: సిన్నప్పుడెప్పుడో తినిపిస్తినాని మసాలా దోశ
పిలిసి పప్పన్నం పెడుతున్నవురా మల్లేశా…
సాహితి: పొట్టి లాగుల్లుండేటోనివి
పొడుగు లాగులదైతివి బిడ్డా
యాది పెట్టుకొని పెండ్లి కార్డేసినవని
ఎర్రబస్సెక్కి వచ్చేసిన్రా మల్లేశా…
మంగ్లీ: నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకు నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే.
మంగ్లీ: బుగ్గ చుక్క పెట్టుకున్న
అందాల చందాల బంతిరెక్క
ఏరి కోరి సరైనోడినే ఎంచుకున్నది ఎంచక్కా
పెళ్లి పిల్ల, పిల్లగాడి జోడి అదిరెనే.
మంగ్లీ: ఈ ఇద్దరి జంట చూసినోళ్ల
కళ్ళు చెదిరెనే
మంగ్లీ: మల్లెపూల, అరె మల్లెపూల
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా
నువ్ మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా
పిల్లదాన్ని అత్తింటికి తీసకపోరా మల్లేశా.
మంగ్లీ: హే, నూటొక్క జిల్లాల అందగాడే
మా ఇంటి పిల్లకు నచ్చినాడే
ఎన్నెల్లో ముంచిన చందురుడే
మా పిల్ల కోసమే పుట్టినాడే.
.
Malle Poola Taxi Song Lyrics in English
Malle Poola, Are Mallepoola
Nuv Malle Poola Taxi Tera Malleshaa
Pilla Daanni Atthintiki Teesakapora Mallesha
Watch మల్లెపూల టాక్సీ Lyrical Video
Malle Poola Taxi Song Lyrics Credits
Movie | Dhoom Dhaan |
Director | Macha Saikishor |
Producer | M.S. Ram Kumar |
Singer | Mangli, Sahithi Chaganti |
Music | Gopi Sundar |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Chetan Krishna, Hebba Patel |
Music Label & Source |