Malli Malli Raani Roju Song Lyrics penned by Bhole Shavali, music composed by Bheems Ceciroleo, and sung by Sai Charan from Telugu latest hit movie ‘MAD‘.
Malli Malli Raani Roju Song Credits
Movie | MAD |
Director | Kalyan Shankar |
Producers | Haarika Suryadevara, Sai Soujanya |
Singer | Sai Charan |
Music | Bheems Ceciroleo |
Lyrics | Bhole Shavali |
Star Cast | N Nithin, S Shobhan, Ram Nithin, Sri Gouri Priya, Ananthika |
Music Label & Source |
Malli Malli Raani Roju Song Lyrics
Malli Malli Raani Roju
O O Oyo, O O Oyo O
Lolli Lolli Chese Age
O O Oyo, O O Oyo O
Who are you Annapadham
How are you laa Maarchi
I Love You Ne Ichhe, Oo Oo
Raging Lo FearsU
Marunaadu BeersU
Farwell Lo Tears, Oo Oo
C-O-L-L-E-G-E
LifeU Lo Maravanidhe Ee College
C-O-L-L-E-G-E
LifU Ni Maarche Place Ye College
O O Oho O, Oye Oye O
Paatham Chadive Pedavulatho
Prema Padhaalanu Palikisthundhi
Pennu Paper Chethiki Ichhi
Neetho Ninne Raayisthundhi
College Oo Oo College
Evarevaro Teliyani Neeku
Okariki Okarini Mudipeduthundhi
Oo OoOo Oo Oo
Godavalatho Modhalavuthoone
Snehamgaa Adhi Balapaduthundhi
C-O-L-L-E-G-E
LifeU Lo Maravanidhe Ee College
C-O-L-L-E-G-E
LifU Ni Maarche Place Ye College
O O Oho O, Oye Oye O
మళ్ళి మళ్ళి రాని రోజు
ఓ ఓ ఓయె ఓ, ఓ ఓ ఓయె ఓ
లొల్లి లొల్లి చేసే ఏజ్
ఓ ఓ ఓయె ఓ, ఓ ఓ ఓయె ఓ
హూ ఆర్ యూ అన్నపదం
హౌ ఆర్ యూ లా మార్చి
ఐ లవ్ యూ నే ఇచ్చే, ఓ ఓఓ ఓ
ర్యాగింగ్ లో ఫియర్సు
మరునాడు బియర్సు
ఫేర్వెల్లో టియర్సు, ఓ ఓ ఓ
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ
లైఫులో మరవనిదే ఈ కాలేజ్
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ
లైఫుని మార్చే ప్లేసే కాలేజ్
ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ
పాఠం చదివే పెదవులతో
ప్రేమ పదాలను పలికిస్తుంది
పెన్ను పేపరు చేతికి ఇచ్చి
నీతో నిన్నే రాయిస్తుంది
కాలేజ్ ఓ ఓ కాలేజ్
ఎవరెవరో తెలియని నీకు
ఒకరికి ఒకరిని ముడి పెడుతుంది
ఓ ఓ ఓ ఓ ఓ
గొడవలతో మొదలవుతూనే
స్నేహంగా అది బలపడుతుంది
రగి రగి రగి రగి రగి
రగి రగి, లెట్స్ గో
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ
లైఫులో మరవనిదే ఈ కాలేజ్
సి-ఓ-ఎల్-ఎల్-ఈ-జి-ఈ
లైఫుని మార్చే ప్లేసే కాలేజ్
ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ
ఓ ఓ ఓహో ఓ, ఓయే ఓయే ఓ