Manasa Radhakrishnan Photos – మానస రాధాకృష్ణన్ ఫోటోలు

0
Manasa Radhakrishnan Photos

Manasa Radhakrishnan Photos. Manasa Radhakrishnan Images & Gallery.

About Manasa Radhakrishnan

మలయాళ నటి అయిన మానస రాధాకృష్ణన్ పలు మలయాళీ చిత్రాల్లో అలాగే తమిళ చిత్రంలో కూడా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మూడు చిత్రాల్లో నటించి మెప్పించింది.

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో 29 సెప్టెంబర్ 1998న జన్మించింది మానస రాధాకృష్ణన్. 10వ తరగతి వరకు దుబాయ్ లో
ఉన్న ‘ది ఇండియన్ హైస్కూల్’ లో చదివి ఇండియాకు వచ్చి సెకండరీ ఎడ్యుకేషన్ ను త్రిపునితుర లోని ‘ది ఛాయస్ స్కూల్’
లో అభ్యసించింది. ప్రస్తుతం “ముథూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్” నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ చదువుతుంది.

Manasa Radhakrishnan Photos

Manasa Radhakrishnan Photos
Instagram/Photo

Manasa Radhakrishnan

manasa Radhakrishnan
Photo/Instagram
manasa radhakrishna
Photo/Instagram
manasa radhakrishnan
Photo/Instagram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here