Mangli Radhe Krishna Radhe Song Lyrics in Telugu

Mangli Radhe Krishna Radhe Song Lyrics

Mangli Radhe Krishna Radhe Song Lyrics కాసర్ల శ్యామ్ రచించగా ప్రశాంత్ విహారి స్వరాలకు, మంగ్లీ మరియు ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాటను వృందావన్ చంద్రోదయ మందిర్ యందు చిత్రీకరించారు.

Mangli Radhe Krishna Radhe Song Credits

LyricsKasarla Shyam
MusicPrashanth Vihari
SingersMangli, Indravathi Chauhan
Song LabelMangli Official

Mangli Radhe Krishna Radhe Song Lyrics

బృందావనంలోన కన్నయ్యా
రాధా మనంలోన నీవయ్యా

నీవే లేని చోటే లేదయా
రాధా నీవై కొలువున్నావయా

చంద్రోదయంలోన కృష్ణయ్యా
రాధే రాధే జపం వినవయ్యా

రాధే కృష్ణ రాధే
రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే

రాధే కృష్ణ రాధే
రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే

రాధే కృష్ణ రాధే
రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే

వెన్నెల మోస్తున్న యమునా తీరం
కన్నుల చూస్తున్నా గీతా సారం

జగమే నీవని నమ్మిన వేదము
జనమే నీకై సాగిన మార్గము

జగమంతా నిండెనా నీకేటి
మనసారా హాయిగా నే పాడని

చిటికెన వేలునా బరువును మోసిన
గోవర్ధన గిరి దారివే కన్నయ్యా
మా భారం ఇక నీదేరా రాధా కృష్ణయ్యా

రాధే కృష్ణ రాధే
రాధే కృష్ణ రాధే
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే

Watch రాధే కృష్ణ రాధే Video Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *