Telangana Tejam Song Lyrics

Telangana Tejam Song Lyrics – KCR (Keshava Chandra Ramavath)

Telangana Tejam Song Lyrics గోరెటి వెంకన్న అందించగా, చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చగా మనో, కల్పన మరియు గోరెటి వెంకన్న పాడిన ఈ పాట ‘కేశవ చంద్ర రమావత్’ సినిమాలోనిది. Telangana Tejam Song Lyrics మనో: పదగతులు స్వరజతులు పల్లవించిన నేలతేనె తీయని వీణ రాగాల తెలగాణద్విపద దరువుల నేలయక్ష జ్ఞానపు శాలపోతనా కవి యోగిభాగవత స్కందాల జయ గీతికై మోగెరాతెలగాణ… జమ్మి కొమ్మై ఊగెరాసింగిడై పొంగిందిరా… తెలగాణతంగెడై పూసిందిరా కల్పన: శాతవాహన వీరశౌర్యమే […]

Read More