Marriages are Made in Heaven Telugu Song Lyrics penned by Anantha Sriram, music composed by Anup Rubens, and sung by Armaan Malik from Telugu movie ‘Utsavam‘.
Marriages are Made in Heaven Telugu Song Credits
Utsavam Telugu Film Release Date – 13 September 2024 | |
Director | Arjun Sai |
Producer | Suresh Patil |
Singer | Armaan Malik |
Music | Anup Rubens |
Lyrics | Ananth Sriram |
Star Cast | Dilip Prakash, Regina Cassandra |
Music Label & Source | Lahari Music – TSeries |
Marriages are Made in Heaven Telugu Song Lyrics
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
ఓ సరే సరే… నువ్వేలోకాన ఉన్నా
ఓ సరే సరే నేనేలోకాన ఉన్నా
ఒకరికి ఒకరం నేడు
చూడకుండా ఉన్నా సరే
నువ్వు నేను జంటై తీరుతామే
కాలం ఆపినా సరే…
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్…ఓ ఓ
హో, మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్… ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
మేడిన్ హేవెన్…
ఓ సరే సరే… ఓ ఓ, సరే సరే
పెదాలతో అనే నిజం… నిజానికో మాయా
మరో నిజం మనస్సులో ఉందా, ఓ ఓ
తగువులే బిగించక… ఇలా జతై పోయా
చెరో సగం అనేంతగా…
నువ్ పో అన్న సరిపోవన్న
విడిపోదాం అన్న వీళ్ళేదే కన్నా
ముడేసేటి గుండె… అదో పైన ఉందే
అదే అదే సాగిస్తాదే… సన్నాయి మోగిస్తాదే
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్…
ఏదో ఏదో అనేసిన… తెగేసి పోతున్నా
యదా యదా పెనేసుకుంటాయే
హో, విరహమే వరించిన
విరోధులం అయినా
ఏదో బలం మెలేస్తదే…
పదవి చదువు… సిరులు వేరు
సొంతిల్లు కొలువు… ఏదైనా కోరు
ప్రతొక్కటి నీకు తలొంచుతానేమో
ఇదొక్కటి మాత్రం నీ చేతుల్లో
లేనే లేదే బంగారు…
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మేడిన్ హేవెన్…….
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్
హో, నన న్నా ర తా రా
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్, ఓ ఓ
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హేవెన్…