Mattadakunda Song Lyrics కృష్ణ చైతన్య అందించగా, యువన్ శంకర్ రాజా స్వీయ సంగీత సారధ్యంలో పాడిన ఈ పాట ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనిది.

Mattadakunda Song Lyrics in English

Vekuva Cheekati Kalisenu Manalaa
Okariki Okarani Telupaala
Kalavani Needani Kaadhanukunnaa
Manatho Saaganu Antundhaa?

Vidi Vidi Kannula Kanneerainaa
Okate Badhani Teliyandhaa
Veeche Gaaliki Raalina Poole
Parimalamivvanu Antondhaa.

Maattadakundaa Bhayapeduthundhi
Naa Lokamantha Ikapai Thanadhe.

Naa Rani Kosam Paarani Nenai
ikapai Thanatho Kalavaale.

Musuganuko Veluguki Mundara
Usuranuko Enduku Thondara
Smruthulanukunte Saripodhaa
Kala Anukunte Kalatha Kadhaa.

Bhoome Nenu Cheelanu Ante
Godarainaa Puttadhule
Roopam Leni Repati Kosam
Ninnati Aashalu Taaraade.

Watch మాట్టాడకుండా Video Song

Mattadakunda Song Lyrics in Telugu

వేకువ చీకటి కలిసెను మనలా
ఒకరికి ఒకరని తెలుపాలా
కలవని నీడని కాదనుకున్నా
మనతో సాగను అంటుందా.

విడివిడి కన్నుల కన్నీరైనా
ఒకటే బాధని తెలియందా
వీచే గాలికి రాలిన పూలే
పరిమళమివ్వను అంటోందా.

మాట్టాడకుండా భయపెడతుంది
నా లోకమంతా ఇకపై తనదే…

నా రాణి కోసం పారాణి నేనై
ఇకపై తనతో కలవాలే…

ముసుగనుకో వెలుగుకి ముందర
ఉసురనుకో ఎందుకు తొందర
స్మృతులనుకుంటే సరిపోదా
కల అనుకుంటే కలత కదా…

భూమే నేను చీలను అంటే
గోదారైనా పుట్టదులే
రూపం లేని రేపటి కోసం
నిన్నటి ఆశలు తారాడే…

Mattadakunda Song Lyrics Credits

Gangs Of Godavari Release Date – 31 May 2024
Director Krishna Chaitanya
Producers Suryadevara Naga Vamsi & Sai Soujanya
Singer Yuvan Shankar Raja
Music Yuvan Shankar Raja
Lyrics Krishna Chaitanya
Star Cast VishwakSen, Neha Shetty, Anjali
Music Label & Source