Maya Sundari Song Lyrics Telugu – Dhoom Dhaam

0
Maya Sundari Song Lyrics
Pic Credit: T-Series Telugu (YouTube)

Maya Sundari Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా గోపి సుందర్ సంగీతానికి, అనురాగ్ కులకర్ణి పాడిన పాట ‘ధూం ధాం’ సినిమాలోనిది.

Maya Sundari Song Lyrics in Telugu

కో: పలానా పేరని తెలియదు, తెలియదు
పలానా ఊరని తెలియదు, తెలియదు
ఎలాగ నిన్ను వెతకనే పిల్లా

కో: పలానా దారని తెలియదు, తెలియదు
పదాన అలజడి నిలవనే నిలవదు
ఎలాగ నిన్ను కలవనే పిల్లా…

అ: గుప్పెడు గుండెను నువ్వే
పట్టుకుపోయావే
నా రెప్పల నిద్దురనంతా
ఎత్తుకు పోయావే

ఊపిరి లోతుల దాకా
చొచ్చుకుపోయావే
నా చూపులె నిండుగా నువ్వే
అచ్చై పోయావే…

అరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఉన్నావో నువ్వు
నే రంగుల రెక్కలు కట్టుకు వస్తా
ఆచూకీ ఇవ్వు

తెల్లవారే రాతిరిలో
తారకలా మాయమయ్యావే
పిల్లగాడి ఊహలలో
ప్రేమ అనే కల్లోలమయ్యావే…

హే మాయ సుందరీ, (హే, మాయ సుందరీ)
హే మాయ సుందరీ, (హే, మాయ సుందరీ)
నా మాయ సుందరీ, (నా, మాయ సుందరీ)
ఎక్కడున్నావో మరీ, (ఎక్కడున్నావో మరీ)

గుప్పెడు గుండెను నువ్వే
పట్టుకుపోయావే
నా రెప్పల నిద్దురనంతా
ఎత్తుకు పోయావే

Watch నా మాయ సుందరీ Video

Maya Sundari Song Lyrics Credits

Movie Dhoom Dhaan
Director Macha Saikishor
Producer M.S. Ram Kumar
Singer Anurag Kulkarni
Music Gopi Sundar
Lyrics Ramajogayya Sastry
Star Cast Chetan Krishna, Hebba Patel
Music Label & Source
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here