Mayedho Chesesave Song Lyrics penned by Sai Sanvid, music composed & sung by Nimshi Zacchaeus, Telugu music video song.
Mayedho Chesesave Song Credits
Director | Jairam Chitikela |
Producer | Srikanth Rajaratnam |
Singer | Nimshi Zacchaeus |
Music | Nimshi Zacchaeus |
Lyrics | Sai Sanvid |
Star Cast | Tarun Kumar, Lavanya |
Music Label & Source |
Mayedho Chesesave Song Lyrics in English
Aa Vaalu Kannullo Ne Vaalipoyelaa
Ye Maaya Chesaave Kontepilla
Nee Kaali Andhello Raagaale Vintunte
Neevaipe Saagindhe Paadhame
Naalo Evo Chittharaalu Jarigenilaa
Premo Emo Kothagaane Thochindhilaa
Chutte Vesele, Chutte Vesele
Chitti Gundele Chinna Daani Choopule
Thatti Lepene, Thatti Lepene
Chitti Aashale Chinnadhaani Oosule ||2||
Ilaa Naa Kalaa, Neelaa Cherenaa
Naalo Premalaa Nuvve Maaragaa
Premalothulo Niluvuna Munchinaavuga Nanne
Gundelothulo Shwaasalaa Maarinaavuga Nuvve
Premalothulo Niluvuna Munchinaavuga Nanne
Gundelothulo Shwaasalaa Maarinaavuga Nuvve
Mounamga Choosesaave
Maayedho Chesesaave
Naake Nanu Kothaga Choopinchaave
Naa Teere Maarchesaave
Neethone Unnichaave
Naa Praanam Nuvvaipoyaave ||2||
Chutte Vesene, Chutte Vesene
Chitti Gundele Chinnavaadi Choopule
Thatti Lepene, Thatti Lepene
Chitti Aashane Vaadi Oohale ||2||
Mayedho Chesesave Song Lyrics in Telugu
ఆ వాలు కన్నుల్లో నే వాలిపోయేలా
ఏ మాయ చేసావే కొంటె పిల్ల
నీ కాలి అందెల్లో రాగాలే వింటుంటే
నీవైపే సాగిందే పాదమే
నాలో ఏవో చిత్తరాలు జరిగేనిలా
ప్రేమో ఏమో కొత్తగానే తోచిందిలా
చుట్టే వేసెలే చుట్టే వేసెలే
చిట్టీ గుండెలే
చిన్నదాని చూపులే
తట్టీ లేపెనే తట్టీ లేపెనే
చిట్టి ఆశలే చిన్నదాని ఊసులే
చుట్టే వేసెలే చుట్టే వేసెలే
చిట్టీ గుండెలే చిన్నదాని చూపులే
తట్టీ లేపెనే తట్టీ లేపెనే
చిట్టి ఆశలే చిన్నదాని ఊసులే
ఇలా నా కలా, నీలా చేరెనా
నాలో ప్రేమలా నువ్వే మారగా
ప్రేమలోతులో నిలువునా ముంచినావుగా నన్నే
గుండెలోతులో శ్వాసలా మారినావుగా నువ్వే
ప్రేమలోతులో నిలువునా ముంచినావుగా నన్నే
గుండెలోతులో శ్వాసలా మారినావుగా నువ్వే
మౌనంగా చూసేసావే
మాయేదో చేసేసావే
నాకే నను కొత్తగా చూపించావే
నా తీరే మార్చేసావే
నీతోనే ఉన్నిచ్చావే
నా ప్రాణం నువ్వైపోయావే
మౌనంగా చూసేసావే
మాయేదో చేసేసావే
నాకే నను కొత్తగా చూపించావే
నా తీరే మార్చేసావే
నీతోనే ఉన్నిచ్చావే
నా ప్రాణం నువ్వైపోయావే
చుట్టే వేసెనే చుట్టే వేసెనే
చిట్టీ గుండెనే చిన్నవాడి చూపులే
తట్టీ లేపెనే, తట్టీ లేపెనే
చిట్టి ఆశనే వాడి ఊహలే
చుట్టే వేసెనే చుట్టే వేసెనే
చిట్టీ గుండెనే చిన్నవాడి చూపులే
తట్టీ లేపెనే, తట్టీ లేపెనే
చిట్టి ఆశనే వాడి ఊహలే