Megha Sandesham Serial Song Lyrics మరియు సంగీతం జయంత్ రాఘవన్ అందించగా, సబియా పాడిన ఈ పాట ‘జీ తెలుగు’ ఛానల్ లో సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.
Megha Sandesham Serial Song Lyrics in English
Gaganaaniki Bhuvanam
Bhuvananiki Gaganam
Mana Kosam Manamantu
Nilichaayilaa…
Chinukantha Varsham
Thanuvantha Pasham
Sandraanni Thaakindi
Selayerulaa.
Idi Santoshamo
Megha Sandeshamo.
Harivillu Virisindhi
Nishilo ilaa
Madhi Sandehamo
Vidhi Sandohamo
Bandhaalu Maaraayeee
Prabandhaalugaa.
Megha Sandesham Zee TV Serial Song Lyrics in Telugu
గగనానికి భువనం
భువనానికి గగనం
మనకోసం మనమంటు
నిలిచాయిలా…
చినుకంత వర్షం
తనువంత పాశం
సంద్రాన్ని తాకింది సెలయేరులా
ఇది సంతోషమో
మేఘసందేశమో.
హరివిల్లు విరిసింది
నిశిలో ఇలా
మది సందేహమో
విధి సందోహమో
బంధాలు మారాయీ…
ప్రబంధాలుగా.
లల లలా.
Watch గగనానికి భువనం Serial Video Song
Megha Sandesham Serial Song Lyrics Credits
Serial Name | Zee Telugu ‘Megha Sandesham’ |
Star Cast | Bhoomika Ramesh, Abhinav Vishwanadhan |
Music | Jayanth Raghavan |
Lyrics | Jayanth Raghavan |
Singer | Sabiya |
Song Label |