Mera Naam Vasco De Gama Song Lyrics In Telugu – Romantic Movie

0
Mera Naam Vasco De Gama Song Lyrics

Mera Naam Vasco De Gama Song Lyrics penned by Puri Jagannath, music score provided by Sunil Kashyap, and sung by Puri Aakash from Romantic Telugu cinema.

Mera Naam Vasco De Gama Song Credits

Romantic Movie Release Date – 29 October 2021
Director Anil Paduri
Producers Puri Jagannadh, Charmme Kaur
Singer Akash Puri
Music Sunil Kashyap
Lyrics Puri Jagannadh
Star Cast Akash Puri, Ketika Sharma
Music Label

Mera Naam Vasco De Gama Song Lyrics In Telugu

మేరా నామ్ వాస్కోడిగామా
వాస్కోడిగామా అల్బెర్తో

లోగ్ ముజే బచ్చ బోల్తా హై
లేకిన్ ఏక్ దిన్ ఏ బచ్చా
సబ్ కా బాప్ బనేగా

పడకుంటే మనకు కల రావాలి
ఆ కల మనల్ని భయపెట్టాలి
ఆ కల కోసం చావాలి
యహీ మేరా మక్సద్ హై

కర్లో యా మర్లో… కర్లో యా మర్లో
కర్లో కర్లో యా మర్లో కర్లో యా మర్లో
మేరా నామ్… వాస్కో
మేరా నామ్… వాస్కో
వాస్కోడిగామా వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

ఈ ప్రపంచమే ఒక అడవి, అన్నీ జంతువులే
మై బీ ఏక్ జాన్వర్ హూ
నో రూల్స్ ఇన్ జంగల్

అడవిలో నక్కలెక్కువగా ఉన్నాయి
అదొక్కటే నచ్చట్లా
చంపేస్తార్రే సాలే

వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
ముంబై ముంబై ముంబై
కాట్ కాట్ కాట్ కాట్
కాట్ ధూంగా సాలే

కలబడి ఎగబడి నిలబడి
కనబడి చూడు నాతో
నీకు ధమ్మే ఉంటే దన్నే ఉంటే గూట్లే

నేనప్పుడు ఇప్పుడు ఎన్నడూ చెప్పేదొకటే
అది ఒకటే మాట ఒకటే బాట
కర్లో యా మర్లో… మార్, మావ
యే సారె దునియా పేట్
ఔర్ పేట్ కె నీచే కేలియే
రోటి కప్డా మఖాన్ అండ్ సె- కర్లో యా మర్లో

సంపుత బిడ్డా… సెంటర్లో చీరేస్తా
లే, పరిగెట్టు… పుట్టింది పడుకోడానికి కాదు బే
పోయాక పాడుకోరా, ఎవడడిగాడు నిన్ను
ఎవడడిగాడు నిన్ను

ఎవరెస్ట్ ఉన్నదే ఎక్కేయడానికి
హ్హహ్హహ్హా, ఎక్కేయ్
ఎక్కే ఎక్కే క్కే క్కే క్కే
ఎక్కేయ్ ఎవడడిగాడు నిన్ను
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో
వాస్కో వాస్కో వాస్కో వాస్కో వాస్కో

లైఫ్ ఈజ్ లైక్ సిక్స్టీ నైన్
వాట్ యూ గివ్ ఈజ్ వాట్ యూ గెట్

మేరా నామ్… మేరా నామ్
మేరా నామ్ వాస్కోడిగామా
बजाऊंगा सारे कमान

Watch మేరా నామ్ వాస్కోడిగామా Lyrical Video Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here