Merupula La La Song Lyrics from Telugu cinema Attaku Yamudu Ammayiki Mogudu. Merupula La La Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by K Chakravarthy Garu, and sung by S P Balasubramanyam Garu.
Merupula La La Song Credits
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు Movie Released Date – 14 January 1989 | |
Director | A. Kodandarami Reddy |
Producer | Allu Aravind |
Singer | S P Balasubramanyam |
Music | Chakravarthy |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Chiranjeevi, Vijayashanti, Vanisri |
Music Label |
Merupula La La Song Lyrics in English
Merupula La La… Aadatha Tha Tha
Pidugula La La… Regutha Thaa Thaa
Dhammunte Kaasko… Challange Chesko
Disco Dance Fight Mix Chesi Choopisthaa Raa
Dabbuki Ledhe Siggu Eggu Nyaayam
Adhunte Nee Kalle… Nee Netthikekkadam Khaayam
Oppu Chesinaa Thappulennithe Lokam
Fhataa Fhat Nattu Biginchi… Cheppesthaa Gunapaatam
Pyaare Telusuko… Daari Maluchuko
Haddhu Meeraku… Aatalaadaku Jaa Jaa
Merupula La La… Aadatha Tha Tha
Pidugula La La… Regutha Thaa Thaa
Dhammunte Kaasko… Challange Chesko
Disco Dance Fight Mix Chesi Choopisthaa Raa
Salaamu Chesthe… Gulaamu Nenai Untaa
Khaleja Khareedhu Katte… Sharaabu Nenenanta
Rechhagottithe Rachhakeedchi Kavvisthaa
Orabba WholeSale Gaa… Golumaalu Cheyisthaa
Dhekho Mehabooba Poti Thagadhika
Kaalu Kadipithe… Kaatu Thappadhika Sojaa
Merupula La La… Aadatha Tha Tha
Pidugula La La… Regutha Thaa Thaa
Dhammunte Kaasko… Challange Chesko
Disco Dance Fight Mix Chesi Choopisthaa Raa
Watch మెరుపులా లా లా Video Song
Merupula La La Song Lyrics in Telugu
మెరుపులా లా లా… ఆడతా తా తా
పిడుగులా లా లా… రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో… చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు… మిక్స్ చేసి చూపిస్తా, రా
డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం
అదుంటే నీ కళ్ళే… నీ నెత్తికెక్కడం ఖాయం
ఒప్పు చేసినా… తప్పులెన్నితే లోకం
ఫటా ఫట్ నట్టు బిగించి… చెప్పేస్తా గుణపాఠం
ప్యారే తెలుసుకో… దారి మలుచుకో
హద్దు మీరకు… ఆటలాడకు జా జా
మెరుపులా లా లా… ఆడతా తా తా
పిడుగులా లా లా… రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో… చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు… మిక్స్ చేసి చూపిస్తా, రా
సలాము చేస్తే… గులాము నేనై ఉంటా
ఖలేజా ఖరీదు కట్టే… షరాబు నేనేనంటా
రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా
ఓరబ్బా హోలు సేలుగా… గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా… పోటీ తగదిక
కాలు కదిపితే… కాటు తప్పదిక సోజా
మెరుపులా లా లా… ఆడతా తా తా
పిడుగులా లా లా… రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో, యా… చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు… మిక్స్ చేసి చూపిస్తా, రా