Most Wanted Abbayi Song Lyrics penned by Ramajogayya Sastry Garu, sung by Ramya Behra Garu & Yazin Nizar Garu, and music composed by Mani Sharma Garu from Telugu cinema ‘MLA‘.
Most Wanted Abbayi Song Credits
Movie | MLA (23 March 2018) |
Director | Upendra Madhav |
Producers | Bharat Chowdary & Kiran Reddy |
Singers | Yazin Nizar, Ramya Behra |
Music | Mani Sharma |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Nandamuri Kalyanram, Kajal Aggarwal |
Music Label | Aditya Music |
Most Wanted Abbayi Song Lyrics in English
Oy Armani Suit Adidas Bootu
Adhire Nee Cut Out Masthugunnadhe
Baapure Bale Sweetu Belgium Chocolate
Fuse’le Pelipoyettu Gunjuthunnadhe
Aritaaku Sokulne Atu Itugaa
Allukoraa Pilloda Thwarathwaraga
Gadhi Daatesi Galabaa Chesi
Signalichhinaave Siggu Sigataraga
Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi
Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi
Pillagaadu Pata Patase
Pilla Soku Jaka Jakaase
Ek Dham Josi A Classe
Antukundi Crazy Romance Ye
Oy Armani Suit Adidas Bootu
Adhire Nee Cut Out Masthugunnadhe
Fridge-lona Daachi Pettukunna
Poothareku Nota Pettukona
Mandutendalona Manchu Mukkalaaga Karigipona
TouchPad Laanti Buggapaina
Muchhatesi Muddupettukona
Soodhi Guchhukunna Gaali Booralaaga Pelipona
Love Desanne Kanipettesi
Lifelong Ninnu Daachi Pettukonaa
Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi
Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi
Pillagaadu Pata Patase
Pilla Soku Jaka Jakaase
Ek Dham Josi A Classe
Antukundi Crazy Romance Ye
Roja Lips Nattaa Round Thippi
Full Sound Muddhulichhukove
Siggu Barricades Tenchukunna Eedu Speedaindi
Body Line Poolabanthi Laaga
Gundemeedikochhi Guchhukove
Atthagaari House All Gates Teesi Welcome Andi
Nee Maatallo Mana Pellibaaja
DJ Mixlona Motha Moguthundi
Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi
Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi
Oy Armani Suit Adidas Bootu
Adhire Nee Cut Out Masthugunnadhe
Baapure Bale Sweetu Belgium Chocolate
Fuse’le Pelipoyettu Gunjuthunnadhe
Aritaaku Sokulne Atu Itugaa
Allukoraa Pilloda Thwarathwaraga
Gadhi Daatesi Galabaa Chesi
Signalichhinaave Siggu Sigataraga
Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi
Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi
Watch మోస్ట్ వాంటెడబ్బాయి Song
Most Wanted Abbayi Song Lyrics in Telugu
ఓయ్, అర్మానీ సూటు… ఆడిడాసు బూటు
అదిరే నీ కటౌటు మస్తుగున్నదే
బాపురే బలే స్వీటు… బెల్జియం చక్లేటు
ఫ్యూజులే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడా త్వరత్వరగా
గది దాటేసి గలబా చేసి
సిగ్నలిచ్చినావే సిగ్గు సిగతరగ
మోస్ట్ వాంటెడబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ
వాస్తు సూపరమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి
పిల్లగాడు పటా పటాసే
పిల్ల సోకు జకా జకాసే
ఏక్ దమ్ జోడి ఏ క్లాసే
అంటుకుంది క్రేజీ రొమాన్సే
ఓయ్, అర్మానీ సూటు… ఆడిడాసు బూటు
అదిరే నీ కటౌటు మస్తుగున్నదే
ఫ్రిజ్ లోనా దాచి పెట్టుకున్న
పూతరేకు నోట పెట్టుకోన
మండుటెండలోన మంచు ముక్కలాగ కరిగి పోనా
టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన
ముచ్చటేచి ముద్దు పెట్టుకొన
సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన
లవ్ దేశాన్నే కనిపెట్టేసి
లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా
మోస్ట్ వాంటెడబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ
వాస్తు సూపరమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి
పిల్లగాడు పటా పటాసే
పిల్ల సోకు జకా జకాసే
ఏక్ దమ్ జోడి ఏ క్లాసే
అంటుకుంది క్రేజీ రొమాన్సే
రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి
ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే
సిగ్గు బారికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైంది
బాడీ లైను పూలబంతి లాగా
గుండె మీదికొచ్చి గుచ్చుకోవే
అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమంది
నీ మాటల్లో మన పెళ్లిభాజా
డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది
మోస్ట్ వాంటెడబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ
వాస్తు సూపరమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి
ఓయ్, అర్మానీ సూటు… ఆడిడాసు బూటు
అదిరే నీ కటౌటు మస్తుగున్నదే
బాపురే బలే స్వీటు… బెల్జియం చక్లేటు
ఫ్యూజులే పేలిపోయేట్టు గుంజుతున్నదే
అరిటాకు సోకుల్నే అటు ఇటుగా
అల్లుకోరా పిల్లోడా త్వరత్వరగా
గది దాటేసి గలబా చేసి
సిగ్నలిచ్చినావే సిగ్గు సిగతరగ
మోస్ట్ వాంటెడబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ
వాస్తు సూపరమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి