Mrogindi Veena Song Lyrics penned by Krishnamacharyulu Dasarathi Garu, music composed by GK Venkatesh Garu, and sung by S P Balasubramanyam Garu & P Susheela Garu from Telugu cinema ‘Zameendarugari Ammayi‘.
Mrogindi Veena Song Credits
Zameendarugari Ammayi Movie Released Date – 31 January 1975 | |
Director | Singeetam Srinivasa Rao |
Producer | N Krishnam Raju |
Singers | S P Balasubramanyam, P Susheela |
Music | GK Venkatesh |
Lyrics | Krishnamacharyulu Dasarathi |
Star Cast | Sharada, Gummadi, Ranganath |
Music Label |
Mrogindi Veena Song Lyrics in English
Female Version
Mrogindi Veena Pade Pade Hrudayaalalona
Aa Divya Raagam Anuraagamai Saagindhile
Mrogindi Veena Pade Pade Hrudayaalalona
Aa Divya Raagam Anuraagamai Saagindhile
Adharaala Meeda Aadindhi Naamam
Adharala Meeda Aadindi Naamam
Kanupaapalandhe Kadhilindhi Roopam
Kanupaapalandhe Kadhilindhi Roopam
Aa Roopame Maree Maree Nilichindhile
Mrogindi Veena Pade Pade Hrudayaalalona
Aa Divya Raagam Anuraagamai Saagindhile
Sirimalle Puvvu Kurisindhi Navvu
Sirimalle Puvvu Kurisindhi Navvu
Nelaraju Andam Vesindi Bandham
Nelaraju Andam Vesindi Bandham
Aa Bandhame Maree Maree Aanandame
Mrogindi Veena Pade Pade Hrudayaalalona
Aa Divya Raagam Anuraagamai Saagindhile
Watch మ్రోగింది వీణ పదే పదే Video Song
Mrogindi Veena Song Lyrics in Telugu
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం… అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ… పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
అధరాల మీద ఆడింది నామం
అధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
సిరిమల్లె పువ్వు… కురిసింది నవ్వు
సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు
నెలరాజు అందం… వేసింది బంధం
నెలరాజు అందం… వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ… పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం… అనురాగమై సాగిందిలే
Male Version
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం… అనురాగమై సాగిందిలే ||2||
అధరాల మీద ఆడింది నీవే
అధరాల మీద ఆడింది నీవే
కనుపాపలందు కదిలింది నీవే
కనుపాపలందు కదిలింది నీవే
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే ||మ్రోగింది వీణ||
సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ
పదే పదే హృదయాలలోన