Murugudi Maaya Song Lyrics in Telugu & English – Harom Hara

0
Murugudi Maaya Song Lyrics
Pic Credit: Junglee Music Telugu (YouTube)

Murugudi Maaya Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను రఘు కుంచె ఆలపించించారు. సుధీర్ బాబు మరియు మాళవిక శర్మ ముఖ్య తారాగణంలో వస్తున్న ఈ చిత్రం ‘హరోం హర’.

Murugudi Maaya Song Lyrics in English

M: Sittharamunte Septhaadhe
Muppunu Mundhe Soopthaadhe
Guttuni Bayatiki Teesthaadhe
Thittaku Thittaku…

M: Koodettukundhi Povachhunu
Pogottukundhi Raavachhunu
Anukonidhedho Raavachhunu
Evvadikettaaga Raasundho.

Murugudi Maaya Song Lyrics in Telugu

అ: సిత్తరముంటే సెప్తాదే
ముప్పును ముందే సూప్తాదే
గుట్టుని బయటికి తీస్తాదే
తిట్టకు తిట్టకు కాలాన్నిట్ట…

అ: కూడెట్టుకుంది పోవచ్చును
పోగొట్టుకుంది రావచ్చును
అనుకోనిదేదో రావచ్చును
ఎవ్వడికెట్టాగ రాసుందో…

అ: యాడ యాడ ఎండని సేపా
యాడ పుట్టలోపటి సీమ
లెక్కపెట్టి రెండిటి మధ్య
లెంకలెన్నో పైనోడు పెట్టాడయ్యా

అ: సామి ఏది ఊరికే సెయ్యడయ్యా
రంగు రంగు రెక్కల ఊపుడు
గందరగోళం తేవచ్చు
వంకరగుండె కంకర తోవ
తిన్నటి నిన్నే తిప్పొచ్చు

అ: మురుగుడి మాయెరా…

అ: సిత్తరముంటే సెప్తాదే
ముప్పును ముందే సూప్తాదే
గుట్టుని బయటికి తీత్తాదే
తిట్టకు తిట్టకు కాలాన్నిట్ట…

అ: కూడెట్టుకుంది పోవచ్చును
పోగొట్టుకుంది రావచ్చును
అనుకోనిదేదో రావచ్చును
ఎవ్వడికెట్టాగ రాసుందో…

అ: సిత్తరముంటే సెప్తాదే
ముప్పును ముందే సూప్తాదే
గుట్టుని బయటికి తీత్తాదే
తిట్టకు తిట్టకు కాలాన్నిట్ట…

అ: కూడెట్టుకుంది పోవచ్చును
పోగొట్టుకుంది రావచ్చును
అనుకోనిదేదో రావచ్చును
ఎవ్వడికెట్టాగ రాసుందో…

Watch మురుగుడి మాయెరా Video

Murugudi Maaya Song Credits

 HAROM HARA Movie Release Date – 31 May 2024
Director Gnanasagar Dwaraka
Producer Sumanth G Naidu
Singer Raghu Kunche
Music Chaitan Bharadwaj
Lyrics Sanapati Bharadwaj Patrudu
Star Cast Sudheer Babu, Malvika Sharma
Song Label & Source
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here