Na Gunde Chikkukundhi Song Lyrics from Telugu cinema ‘Andharu Bagundali Andhulo Nenundali‘. నా గుండె పాటకు భాస్కర భట్ల మరియు రకీబ్ ఆలమ్ సాహిత్యాన్ని అందించగా, రాకేష్ పజెదం సంగీతాన్ని సమకూర్చారు. యజిన్ నిజర్ & రకీబ్ ఆలమ్ ఈ పాటను ఆలపించారు.
నా గుండె చిక్కుకుంది Song Credits
అందరు బాగుండాలి అందులో నేనుండాలి సినిమా | |
Director | Kiran Sripuram |
Producers | Ali Baba, Konathala Mohan, Sri Charan.R |
Lyrics | Bhaskara Bhatla, Raqueeb Alam |
Singers | Raqueeb Alam, Yazin Nizar |
Music | Rakesh Pazhedam |
Star Cast | Ali, Naresh, Mouryani |
Music Label |
Na Gunde Chikkukundhi Song Lyrics In English
Paheli Dafa Hai Ke Kadam Do Kadam
Chand Ke Ru-Ba-Ru Khade Hain Hum
Dhadkanen Meri Hain Simat Ne Lagi
Dhardh Hone Lageen Hai Moharam
Dil Ki Zameen Pe Kahin
Woh Phisal Ne Lagi Mahjabeen
Ye Dil Uska Mera
Bhi Ban Gaya Hai Re Haram
Naa Gunde Chikkukundhi Nee Choopulo
Valavesaavu Nee Kallatho
Naa Praanam Ooguthondhi Nee Oohalo
Oopiroodhaavu Nee Navvutho
Nuvvu Ramjaanu Roju Nelavankalaa
Kanipinchaavule Ninne Choosthu Marichaa Nanneevela
Naa Gunde Chikkukundhi Nee Choopulo
Valavesaavu Nee Kallatho
Saambraani Dhoopam Laaga… Nuvve Kammeyagaa
Sarikottha Maikamlona Theluthunnaane
Nee Rangula Gaajullonaa… Gazal Ye Vinipinchagaa
Manasantha Baarath Edho Saaguthunnadhe
Nuvvu Dhaavatthuve Naa Yaavatthuve
Allah Pai Ottesthunna Pilla Ninne Vadhalanule
Naa Gunde Chikkukundhi Nee Choopulo
Valavesaavu Nee Kallatho
Naa Kantiki Nachhesaave Iftharu Vindhulaa
Inkentha Ooristhaave Chethikandhave
Nee Kosam Choosthu Unna… Ne Charminaralaa
Paavuramai Egiri Vachhi Vaalipovate
Nee Chamkee Choli Nee Attharu Gaali
Nannochhi Thagile Vela Dil Kush Avuthaanantundhe
Naa Gunde Chikkukundhi Nee Choopulo
Valavesaavu Nee Kallatho
Nuvvu Ramjaanu Roju Nelavankalaa
Kanipinchaavule Ninne Choosthu Marichaa Nanneevela
Paheli Dafa Hai Ke Kadam Do Kadam
Chand Ke Ru-Ba-Ru Khade Hain Hum
Dhadkanen Meri Hain Simat Ne Lagi
Dhardh Hone Lageen Hai Moharam
Na Gunde Chikkukundhi Song Lyrics In Telugu
పహెలీ దఫా హే కె కదమ్ దో కదం
చాంద్ కె రు-బా-రు ఖడే హై హమ్
ధడకనేన్ మేరీ ఏ సిమట్ నే లగి
దర్ద్ హోనే లగా హే మొహరం
దిల్ కి జమీన్ పే కహీన్
ఓ ఫిసల్ నే లగి మెహజబీన్
ఏ దిల్ ఉస్కా మేరా
బీ బన్ గయా హే రే హరం
నా గుండె చిక్కుకుంది… నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా ప్రాణం ఊగుతోంది… నీ ఊహలో
ఉపిరుదావు నీ నవ్వుతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నీవేళ
నా గుండె చిక్కుకుంది… నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
సాంబ్రాణి ధూపం లాగ… నువ్వే కమ్మేయగా
సరికొత్త మైకంలోన తేలుతున్నానే
నీ రంగుల గాజుల్లోనా… గజలే వినిపించగా
మనసంతా బారత్ ఏదో సాగుతున్నదే
నువ్వు ధావత్తువే నా యావత్తువే
అల్లాపై ఒట్టేస్తున్న పిల్ల నిన్నే వదలనులే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా కంటికి నచ్చేసావే… ఇఫ్తారు విందులా
ఇంకెంత ఊరిస్తావె చేతికందవే
నీ కోసం చూస్తూ ఉన్న… నే ఛార్మినారులా
పావురమై ఎగిరి వచ్చి వాలిపోవటే
నీ చమ్కీ చోళీ నీ అత్తరు గాలి
నన్నొచ్చి తగిలే వేళ దిల్ కుష్ అవుతానంటుందే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నివేళ
పహెలీ దఫా హే కె కదమ్ దో కదం
చాంద్ కె రు-బా-రు ఖడే హై హమ్
ధడకనేన్ మేరీ ఏ సిమట్ నే లగి
దర్ద్ హోనే లగా హే మొహరం