Na Prema Kathaku Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mani Sharma, song by Haricharan from Telugu cinema ‘SOLO‘.
Na Prema Kathaku Song Credits
SOLO Movie Released Date – 25 November 2011 | |
Director | Parasuram |
Producer | Vamsikrishna Srinivas |
Singer | Haricharan |
Music | Mani Sharma |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Nara Rohith, Nisha Agarwal |
Music Label |
Na Prema Kathaku Song Lyrics
Na Prema Kathaku Nene Kada Vilanu
Naa Raatha Naadhi Thappu Evaridhananu
Na Prema Kathaku Nene Kada Vilanu
Naa Raatha Naadhi Thappu Evaridhananu
Are Gunde Teesi Daanamichhinaanu
Prema Karnudalle Pongipoyaanu
Kanaraani Gaayamai Ponu Ponu
Kanneeti Thadi Neelona Daachinaanu
Emi Cheppanu Maama
Are Enthani Cheppanu Maama
Aadi Thappani Prema
Idhi Gaadi Thappina Prema
Vishwadabhiraama Vinaravema
Gonthu Digani Garalameraa Prema
Vishwadabhiraama Vinaravema
Gonthu Digani Garalameraa Prema
Kannu Naadhe Velu Naadhe
Chitikelone Cheekataaye Jeevitham
Vaadipodhe Veedipodhe
Mullu Laaga Gilluthondhi Gnapakam
Ye Peddamma Koorchundho Netthumeeda
Potugaadi Laaga Paatincha Maryaada
Naa Kommanu Nene Narukkunna Kaadaa
Thaluchukunte Ponguthundhee Baadha
Emi Cheppanu Maama
Are Enthani Cheppanu Maama
Aadi Thappani Prema
Idhi Gaadi Thappina Prema
Amma Ledhu Naanna Ledu
Akkachelli Anna Thambi Lerule
Anni Nuvve Anukunna Prema
Chethulaara Cheyijaaripoyene
Ee Solo Life’lona Okka Kshanamu
Endhukochhindho Intha Kaanthi Velliponu
Sarle Anukunna Sardhukolekunna
Agni Gundam Manduthondhi Lona
Emi Cheppanu Maama
Are Enthani Cheppanu Maama
Aadi Thappani Prema
Idhi Gaadi Thappina Prema
Vishwadabhiraama Vinaravema
Gonthu Digani Garalameraa Prema
Vishwadabhiraama Vinaravema
Gonthu Digani Garalameraa Prema
నా ప్రేమ కధకు నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ
నా ప్రేమ కధకూ నేనే కదా విలనూ
నా రాత నాదీ తప్పు ఎవరిదననూ
అరె గుండె తీసి దానమిచ్చినానూ
ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయానూ
కనరాని గాయమై పోను పోనూ
కన్నీటి తడి నీలోన దాచినానూ
ఏమి చెప్పను మామా
అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ
ఇది గాడి తప్పిన ప్రేమ
విశ్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
కన్ను నాదే… వేళు నాదే
చిటికలోనె చీకటాయె జీవితం
వాడిపోదే, వీడిపోదే
ముళ్లు లాగ గిల్లుతోంది జ్ఞాపకం
ఏ పెద్దమ్మ కూర్చుందొ నెత్తిమీద
పోటుగాడి లాగ పాటించ మర్యాదా
నా కొమ్మను నేనే… నరుక్కున్న కాదా
తలుచుకుంటే పొంగుతుందీ బాధా
ఏమిచెప్పను మామా
అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ
ఇది గాడి తప్పిన ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమ
విశ్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమ
అమ్మలేదు నాన్న లేడు
అక్కచెళ్లి అన్న తంబి లేరులే
అన్నీ నువ్వే అనుకున్న ప్రేమ
చేతులార చేయిజారిపోయెనే
ఈ సోలో లైఫులోన ఒక్క క్షణమూ
ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెల్లిపోను
సర్లే అనుకున్నా సర్దుకోలేకున్నా
అగ్నిగుండం మండుతోంది లోనా
ఏమి చెప్పను మామా
అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ
ఇది గాడి తప్పిన ప్రేమ
విశ్వదాభిరామ వినురవేమా
గొంతు దిగని గరళమేర ప్రేమా
విశ్వదాభిరామ వినురవేమ
గొంతు దిగని గరళమేర ప్రేమ