Naa Manasuloni Badha Love Failure Song Lyrics penned by Rajender Konda, music composed by Madeen SK, and sung by Ram Adnan. నా మనసులోని బాధ పాట.
Naa Manasuloni Badha Love Failure Song Credits
Song | Love Failure Songs |
Director | Raj Narendra |
Producer | Sushruth |
Lyrics | Rajender Konda |
Singer | Ram Adnan |
Music | Madeen SK |
Artists | Akshith Marvel & Vaishnavi Sony |
Song Lable |
Naa Manasuloni Badha Love Failure Song Lyrics
Hey Moula, Mere Moula
Hey Moula, Mere Moulaa
Naa Manasuloni Badha
Nee Kanta Kaanaraadha
Atta Navvuthu Badha Pettuthu
Ettaa Ellinaave Pillaa
Kalisunna Rojulalla
Thodugunna Moodu Mulla
Marisipodhuna Malli Jooddhuna
Mana Rojulanni Pillaa
Thappantha Naadhele
Ninnidisi Polene
Pichhiga Premisthene
Pichhonne Chesaave
Andhanantha Dhooraaniki
Nanu Thosaave
Naa Gundello Ninu Daasaane
Sinadhaana, Nannu Nuvvundamantunna
Nenundalekunna, Praanamga Premisthine
Dhooramgaa Nee Gundello
Naakintha Sotiyyamantunna
Ghoramgaa Teeseyyake
Naa Manasuloni Badha
Nee Kanta Kaanaraadha
Atta Navvuthu Badha Pettuthu
Ettaa Ellinaave Pillaa
Hey Moula, Mere Moula
Hey Moula, Mere Moulaa
Nuvve Naatho Unte
Maa Amme Anukunte
Nanne Nuvvu Idisi
Etla Mariselli Poyinave
Naa Manasuloni Badha Lyrics in Telugu
హే మౌలా, మేరె మౌలా
హే మౌలా, మేరే మౌలా
నా మనసులోని బాధ
నీ కంట కానరాదా
అట్ట నవ్వుతూ బాధ పెట్టుతూ
ఎట్ట ఎళ్ళినావే పిల్లా
కలిసున్న రోజులల్ల
తోడుగున్న మూడు ముళ్ల
మరిసిపోదునా మళ్ళి జూద్దునా
మన రోజులన్ని పిల్లా
తప్పంతా నాదేలే
నిన్నిడిసి పోలేనే
పిచ్చిగా ప్రేమిస్తేనే
పిచ్చోన్నే చేసావే
అందనంత దూరానికి
నను తోశావే
నా గుండెల్లో నిను దాసానే
సినదానా, నన్ను నువ్వుండమంటున్న
నేనుండలేకున్న, ప్రాణంగా ప్రేమిస్తినే
దూరంగా నీ గుండెల్ల
నాకింత సోటియ్యమంటున్న
ఘోరంగా తీసెయ్యకే
నా మనసులోని బాధ
నీ కంట కానరాదా
అట్ట నవ్వుతూ బాధ పెట్టుతూ
ఎట్ట ఎళ్ళినావే పిల్లా
హే మౌలా, మేరె మౌలా
హే మౌలా, మేరే మౌలా
నువ్వే నాతో ఉంటే
మా అమ్మే అనుకుంటే
నన్నే నువ్వు ఇడిసి
ఎట్ల మరిసెల్లి పోయినవే
నిన్నే సూడకుండా
ఉండలేనే అన్న ప్రేమ
నన్ను సూసి సూడకుండా
సాటుకే ఎళ్ళిపోయినవే
అందాల ఓ ముద్దుగుమ్మ
చెదరనీకే నీ నవ్వులమ్మా
కంటజారే నా కంటి చెమ్మ
ఓర్వలేనే నా ఒంటి ప్రేమ
నిను తలవని రోజంటూ
ఉండదేమో ఇంకో నా జన్మ
సినదానా, నన్ను నువ్వుండమంటున్న
నేనుండలేకున్న, ప్రాణంగా ప్రేమిస్తినే
దూరంగా నీ గుండెల్లో
నాకింత సోటియ్యమంటున్న
ఘోరంగా తీసెయ్యకే
నా మనసులోని బాధ
నీ కంట కానరాదా
అట్ట నవ్వుతూ బాధ పెట్టుతూ
ఎట్ట ఎళ్ళినావే పిల్లా
సాసనిస నిప సాసనిస నిప
సాసనిస నిపా మరిమప
సాసనిస నిప సాసనిస నిప
సాసనిస నిపా పనిపమపరిమరిస
ఇట్టే ప్రేమ జూపి
మనసునట్టే మార్సినావే
తక్కువోన్నే జేసిపోతే
తట్టుకోలేకపోతున్ననే
ప్రేమే గొప్పదంటూ
గావురంగా జెప్పినావే
మాటలన్నీ గారడేసి
నన్ను ఆగం జేసినవే
అంతురాలు నే కోరలేనే
ఆస్తులేమి నిన్నడగలేదే
గుండెనిండ ప్రేమించినానే
మర్సిపోకే నాతోడు నువ్వే
నువ్వు లేకే ఉండనన్న మాట
నీకై మర్సే పోయావే
సినదానా, నన్ను నువ్వుండమంటున్న
నేనుండలేకున్న, ప్రాణంగా ప్రేమిస్తినే
దూరంగా నీ గుండెల్లో
నాకింత సోటియ్యమంటున్న
ఘోరంగా తీసెయ్యకే
నా మనసులోని బాధ
నీ కంట కానరాదా
అట్ట నవ్వుతూ బాధ పెట్టుతూ
ఎట్ట ఎళ్ళినావే పిల్లా