Naa Prema Navaparijatham Lyrics penned by Jonnavitthula Garu, music composed by JV Raghavulu Garu, and sung by SP Balu Garu & P Susheela Garu from Telugu cinema ‘20va Sathabdham‘.
Naa Prema Navaparijatham Song Credits
Movie | 20va Sathabdham (19 May 1990) |
Director | Kodi Ramakrishna |
Producer | R. V.Vijaya Kumar |
Singers | Susheela, S P Balasubramanyam |
Music | JV Raghavulu |
Lyrics | Jonnavitthula |
Star Cast | Suman, Lizy |
Music Label |
Tips Industries
|
Naa Prema Navaparijatham Lyrics In English
Naa Prema Navaparijatham
Palikindi Priya Suprabhatham
Naa Prema Nava Paarijaatham, Aa Aa
Palikindi Priya Suprabhatham, Aa Aa
Nee Yedha Veenapai… Mana Kadha Meetagaa
Nee Yedha Veenapai… Mana Kadha Meetagaa
Anuraagaala Raadhaari Raanaa, Aa Aa
Noorella Bandhaanni Kaanaa, Aa Aa
Naa Prema Nava Paarijaatham
Palikindi Priya Suprabhatham
Vedamlo Swaramlaa Sthirangaa
Saagaali Sukhangaa Shubhangaa
Snehamlo Yugaale Kshanaalai
Nilavaali Varaalai Nijaalai
Gatha Janma Bandhaalu Nedu
Jathagoodi Raavaali Thodu
Gaganaala Pandhillalonaa
Saga Bhaagamavuthaanu Neeku
Ika Sumuhurtha Manthraalalona
Sruthi Cheyi Anuraaga Veena
Naa Prema Nava Paarijaatham
Palikindi Priya Suprabhatham
Naa Prema Nava Paarijaatham
Palikindi Priya Suprabhatham
Eenaade Phalinche Thapasse
Preminchi Varinche Vayasse
Lokaale Jayinche Manasse
Neekosam Nijangaa Thapinche
Sarasaala Samayaalalonaa
Manasaara Penavesukonaa
Anuvaina Naa Gundelonaa
Kadadhaaka Ninu Dhaachukonaa
Ika Sirimalli Thalambraalalonaa
Paruvaalu Pandinchukonaa
Naa Prema Nava Paarijaatham
Palikindi Priya Suprabhatham
Nee Yedha Veenapai… Mana Kadha Meetagaa
Nee Yedha Veenapai… Mana Kadha Meetagaa
Anuraagaala Raadhaari Raanaa
Noorella Bandhaanni Kaanaa
Naa Prema Nava Paarijaatham
Palikindi Priya Suprabhatham
Watch నా ప్రేమ నవ పారిజాతం Song
Video Source: SAV Entertainments Movies
Naa Prema Navaparijatham Lyrics In Telugu
తననం తననం తననం
ఆ ఆఆ ఆ ఆ ఆ
తననం తననం తననం
ఆ ఆఆ ఆ ఆ ఆ
తననం తననం తననం
ఆ ఆఆ ఆ ఆ ఆ
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం, ఆ ఆ
పలికింది ప్రియ సుప్రభాతం, ఆ ఆ
నీ ఎద వీణపై… మన కధ మీటగా
నీ ఎద వీణపై… మన కధ మీటగా
అనురాగాల రాదారి రానా, ఆ ఆ
నూరేళ్ళ బంధాన్ని కానా, ఆఆ
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
లలలల లల్లలలల్లా
లలలల లల్లలలల్లా
లలలల లల్లలలల్లా
లలలల లల్లలలల్లా
వేదంలో స్వరంలా స్థిరంగా
సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై
నిలవాలి వరాలై నిజాలై
గత జన్మ బంధాలు నేడు
జతగూడి రావాలి తోడు
గగనాల పందిళ్లలోనా
సగభాగమవుతాను నీకు
ఇక సుముహూర్త మంత్రాలలోనా
శృతి చేయి అనురాగ వీణ
నా ప్రేమ నవ పారిజాతం, ఓ ఓ
పలికింది ప్రియ సుప్రభాతం, ఆ ఆ
నా ప్రేమ నవ పారిజాతం, ఓ ఓ
పలికింది ప్రియ సుప్రభాతం, ఆ ఆ
లాలాల లాలా లలా
లాలాల లాలా లలా
ఈనాడే ఫలించే తపస్సే
ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే
నీకొసం నిజంగా తపించే
సరసాల సమయాలలోనా… మనసార పెనవేసుకోనా, ఆ ఆ
అణువైన నా గుండెలోనా… కడదాక నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా… పరువాలు పండించుకోనా, ఆ ఆ
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై… మన కధ మీటగా
నీ ఎద వీణపై… మన కధ మీటగా
అనురాగాల రాదారి రానా, ఆ ఆ
నూరేళ్ళ బంధాన్ని కానా, ఆఆ
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం