Naalo Sagama Song Lyrics penned by Anand Gurram, music composed & sung by Yashwanth Nag and KS Chitra from the Telugu cinema “Pailam Pilaga“.
Naalo Sagama Song Credits
Pailam Pilaga – | |
Director | Anand Gurram |
Producers | Rama Krishna Boddula, S.K. Srinivas |
Singers | Yashwanth Nag & KS Chitra |
Music | Yaswanth Nag |
Lyrics | Anand Gurram |
Star Cast | Sai Teja Kalvakota, Pavani Karanam |
Music Label & Source | T-Series Telugu |
Naalo Sagama Song Lyrics
అనుకున్నానా… అనుకున్నానా
ఈనాడిలా ఏనాడైనా… అనుకున్నానా
కలగన్నానా… కలగన్నానా
నువ్వు నేను ఒకటైనామని కలగన్నానా
నిజామా… నిజామా
నువు నాలో సగమా
నువు నాలో సగమా
నువు నాలో సగమా
కొత్తగా మెరిసింది… మెడలో పూసల పేరు
మెత్తగా పూసింది… జడలో పువ్వుల సేరు
వింతగా ఎగిసింది ఎదలో ఆశల జోరు
మత్తుగా పలికింది పెదవి… నీ ముద్దు పేరు
నా మాటే మౌనమై
నిను తలచే ఈ రోజు
నా మౌనం విరహమై
నిను పిలిచే ఈ రోజు
నీ ఊసే నా ఊపిరై
నే నడిచే ఈ రోజు
తెలిసే నువ్వు నాలో నేను నీలో
ఏకం అయ్యే రోజు
అనుకున్నానా… అనుకున్నానా
ఈనాడిలా ఏనాడైనా
నిజామా… నిజామా
నువు నాలో సగమా…
నిజమే… నిజమే
నువ్వు నాలో సగమే
నువు నాలో సగమే
అనుకున్నానా… అనుకున్నానా
నువ్వు నేను ఒకటైనామని అనుకున్నానా
నిజామా… నిజామా
నువ్వు నాలో సగమా
నువు నాలో సగమా
నువు నాలో సగమా