Nalona Sivudu Galadu Song Lyrics. This album is composed by Veenapani and sung by Tanikella Bharani.
Nalona Sivudu Galadu Song Credits
Album: Nalona Sivudu Galadu
Lyrics: Tanikella Bharani
Music: Veenapani
Singers: Tanikella Bharani, Parthasarathy
Music Label: Aditya Bhakthi
Nalona Sivudu Galadu Song Lyrics In Telugu
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు..!
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు…
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు…!
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో పండగలడు…!
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు
వద్దంటే రెంటిని మూయగలడు…!
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
తిక్కతో అసలు తుంచేయగలడు..!
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
Also Read – Bhagyada Lakshmi Baramma Lyrics
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు మనలోన కలవగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు..!
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు… నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు నాటకాలాడగలడు
నాలోన గల శివుడు… నీలోన గల శివుడు నాటకాలాడగలడు
తెరదించి మూటకట్టేయగలడు..!