Nee Adugulo Sabha Lyrics – Sasanasabha Telugu Movie

Nee Adugulo Sabha Lyrics

Nee Adugulo Sabha Lyrics penned by Kinnal Raj & Ravi Basrur, sung by Swaraag Keerthan, and music composed by Ravi Basrur from శాసనసభ cinema.

Nee Adugulo Sabha Song Credits

Sasanasabha Cinema
DirectorVenu Mandikanti
ProducersThulasiram Sappani and Shanmugam Sappanii
LyricsKinnal Raj, Ravi Basrur
SingerSwaraag Keerthan
MusicRavi Basrur
Star CastIndrasena, Aishwarya Raj Bhakuni, Hebah Patel, Sonia Agarwal
Music Label

Nee Adugulo Sabha Lyrics in English

Sarihaddhule Levuraa
Ye Oohalakandani Sainikudu Ithade
Janasainyam Needhiraa
Prathi Okkaru Etthina Aayudhame Neeke

Veyyaraa Adugeyyara
Durmaargula Aatalu Aaparaa
Kottaraa Thoda Kottara
Nuvvelle Maargame Charitharaa

Chuttu Vandala Mandiraa
Maa Dairyame Nuvvu Nammaraa
Maa Mundu Nuvvunte Chaalu
Chaaluraa Sodaraa

Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha
Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha

Kshanakshanamuna Jarige Maarpuku
Siddham Avvaraa
Kulamathamulu Pettelo Petti
Thaalam Veyyaraa

Janaganamuna Saaradhi
Nuvvai Munduku Saagaraa
Nee Repati Lakshyam
Kantiki Kanipisthundiraa

He is the Master, Master Master Master
He is the Buster, Buster Buster Buster

Chuttu Vandala Mandiraa
Maa Dairyame Nuvvu Nammaraa
Maa Mundu Nuvvunte Chaalu
Chaaluraa Sodaraa

Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha
Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha

Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha
Nee Adugulo Sabha
Nee Maatera Sasanasabha

Watch నీ అడుగులో సభ Lyrical Song

Nee Adugulo Sabha Lyrics in Telugu

సరిహద్దులే లేవురా
ఏ ఊహలకందని సైనికుడు ఇతడే
జన సైన్యం నీదిరా
ప్రతి ఒక్కరు ఎత్తిన ఆయుధమే నీకే

వెయ్యరా అడుగెయ్యరా
దుర్మార్గుల ఆటలు ఆపరా
కొట్టరా టెన్ టు ఫైవ్ తొడ కొట్టరా
నువ్వెళ్ళే మార్గమే చరితరా

చుట్టూ వందల మందిరా
మా ధైర్యమే నువ్వు నమ్మరా
మా ముందు నువ్వుంటె
చాలురా సోదరా

నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ
నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ

క్షణక్షణమున జరిగే మార్పుకు
సిద్ధం అవ్వరా
కులమతములు పెట్టెలో పెట్టి
తాళం వెయ్యరా

జనగనమన సారధి నువ్వై ముందుకు సాగరా
నీ రేపటి లక్ష్యం కంటికి కనిపిస్తుందిరా

హి ఈజ్ ద మాస్టర్, మాస్టర్ మాస్టర్ మాస్టర్
హి ఈజ్ ద బస్టర్, బస్టర్ బస్టర్ బస్టర్

చుట్టూ వందల మందిరా
మా ధైర్యమే నువ్వు నమ్మరా
మా ముందు నువ్వుంటె
చాలురా సోదరా

నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ
నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ

నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ
నీ అడుగులో సభ
నీ మాటేరా శాసనసభ