Nee Paina Picchi Preme Kadhaa Song Lyrics – Shamshera Telugu Movie

0
Nee Paina Picchi Preme Kadhaa Song Lyrics
Pic Credit: YRF Telugu (YouTube)

Nee Paina Picchi Preme Kadhaa Song Lyrics penned by Chaitanya Prasad Garu, sung by Yazin Nizar & Neeti Mohan, and music composed by Mithoon Garu from Telugu cinema ‘Shamshera‘.

Nee Paina Picchi Preme Kadhaa Song Credits

Shamshera Telugu Movie Release Date – 22 July 2022
Director Karan Malhotra
Producer Aditya Chopra
Singers Yazin Nizar, Neeti Mohan
Music Mithoon
Lyrics Chaitanya Prasad
Star Cast Ranbir Kapoor, Sanjay Dutt, Vaani Kapoor
Music Label ©

Nee Paina Picchi Preme Kadhaa Song Lyrics in English

Neetho Saagali Sancharame
Neeke Nerpaali Naa Edha Bhashane
Nee Chaayalo Solanule
Nee Gundelo Vaalanule
Nuvvo Nisha Adhekkithe
Aakashamlone Egiraanule

Nee Paina Pichhi Preme Kadha
Nuvvemi Annaa Chesthaanule
Naa Andamu Aanandamu
O Rasarangamai Pongi Poyele
Nee Mojulo Munchaavuraa
Nee Needavale Nadichaanule

Nee Paina Pichhi Preme Kadha
Nuvvemannaa Chesthaanule
(Chesthaanule).

Ee Harshame O Varshamai
Idhi Premake Aadarshame
Prathi Choopu Premake Prerana
Mohabbath Ki Oka Priyakarshana

Ee Harshame O Varshamai
Idhi Premake Aadarshame
Prathi Choopu Premake Prerana
Mohabbath Ki Oka Priyakarshana

Watch నీ పైన పిచ్చి ప్రేమే కదా Video Song


Nee Paina Picchi Preme Kadhaa Song Lyrics in Telugu

నీతో సాగాలీ సంచారమే
నీకే నేర్పాలి నా ఎద భాషనే
నీ ఛాయలో సోలానులే
నీ గుండెలో వాలానులే
నువ్వో నిషా అదెక్కితే
ఆకాశంలోనే ఎగిరానులే

నీ పైన పిచ్చి ప్రేమే కదా
నువ్వేమి అన్నా చేస్తానులే
నా అందమూ ఆనందమూ
ఓ రసరంగమై పొంగిపోయేలే
నీ మోజులో ముంచావురా
నీ నీడవలే నడిచానులే

నీ పైన పిచ్చి ప్రేమే కదా
నువ్వేమన్నా చేస్తానులే
(చేస్తానులే)

ఈ హర్షమే ఓ వర్షమే
ఇది ప్రేమకే ఆదర్శమే
ప్రతి చూపు ప్రేమకే ప్రేరణ
మొహబ్బత్ కి ఒక ప్రియాకర్షణ

ఈ హర్షమే ఓ వర్షమే
ఇది ప్రేమకే ఆదర్శమే
ప్రతి చూపు ప్రేమకే ప్రేరణ
మొహబ్బత్ కి ఒక ప్రియాకర్షణ

ప్రేమగా మాట మేల్కొల్పే చాల్లే
ఇది ప్రణయ జాదూ వినుకో మరి హుజూర్
హాయి రాత్రే కూపీలు చాల్లే
పిలిచినా చాలు లోనా మరీ హుషార్

చురుకు కదా చెలి మౌనమే
గ్రహించగా చెలి గారమే
ప్రియా నా లోపలా నువ్వే
విందామే హృదిలో బృందగానమే

నీ పైన పిచ్చి ప్రేమే కదా
నువ్వేమి అన్నా చేస్తానులే
నా అందమూ ఆనందమూ
ఓ రసరంగమై పొంగిపోయేలే

నీ పైన పిచ్చి ప్రేమే కదా
నువ్వేమన్నా చేస్తానులే
(చేస్తానులే)