Nee Prema Naa Jeevithanni Song Lyrics. Telugu Christian song lyrics.
నీ ప్రేమ నా జీవితాన్ని Song Credits
Category | Christian Song Lyrics |
Source | Pastor Praveen (YouTube) |
Nee Prema Naa Jeevithanni Song Lyrics in English
Nee Prema Naa Jeevithanni
Neekai Veliginchene Yesayya
Nee Krupa Selayerulaa
Naalo Pravahinchene ||2||
Nannu Kshamiyinchene… Nannu Karuninchene
Nannu Sthiraparachene… Nannu Ghana Parachene ||2||
Yesayya Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya ||2||
Nenu Ninnu Vidachinanu
Neevu Nannu Viduvaledhayya
Dhaari Thappi Tholiginanu
Nee Daarilo Nanu Cherchinaavayya ||2||
Emivvagalanu Nee Krupaku Nenu
Velakattalenu Nee Premanu ||2||
Yesayya Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya ||2||
Jalamulu Nannu Chuttinanu
Nee Chethilo Nanu Daachinaavayya
Jwaalalu Naapai Lechinanu
Nee Aathmatho Nanu Kappinaavayya ||2||
Emivvagalanu Nee Krupaku Nenu
Velakattalenu Nee Aathmanu ||2||
Yesayya Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya ||2||
Nee Prema Naa Jeevithanni
Neekai Veliginchene Yesayya
Nee Krupa Selayerulaa
Naalo Pravahinchene ||2||
Nannu Kshamiyinchene… Nannu Karuninchene
Nannu Sthiraparachene… Nannu Ghana Parachene ||2||
Yesayya Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya ||2||
Nee Prema Naa Jeevithanni Song Lyrics in Telugu
నీ ప్రేమ నా జీవితాన్ని… నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా… నాలో ప్రవహించెనే
నీ ప్రేమ నా జీవితాన్ని… నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా… నాలో ప్రవహించెనే
నన్ను క్షమియించెనే… నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే… నన్ను ఘనపరచెనే
నన్ను క్షమియించెనే… నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే… నన్ను ఘనపరచెనే
యేసయ్యా యేసయ్యా… నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… ఓ మెస్సయ్యా
యేసయ్యా యేసయ్యా… నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… ఓ మెస్సయ్యా
నేను నిన్ను విడచిననూ
నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ
నీ దారిలో నను చేర్చినావయ్యా
నేను నిన్ను విడచిననూ
నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ
నీ దారిలో నను చేర్చినావయ్యా
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను
జలములు నన్ను చుట్టిననూ
నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ
నీ ఆత్మతో నను కప్పినావయ్యా
జలములు నన్ను చుట్టిననూ
నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ
నీ ఆత్మతో నను కప్పినావయ్యా
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను
నీ ప్రేమ నా జీవితాన్ని… నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా… నాలో ప్రవహించెనే
నన్ను క్షమియించెనే… నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే… నన్ను ఘనపరచెనే
యేసయ్యా యేసయ్యా… నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా… ఓ మెస్సయ్యా