Nee Valla O Pilla Song Lyrics penned & sung by Thirupathi Matla, and music composed by Gopi Sundar from Telugu cinema ‘18 Pages‘.
Nee Valla O Pilla Song Lyrics in English
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundella
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundellaa
Nee Perendho Deluvadhi
Nee Oorendho Deluvadhi
Nuv Eduntavo Deluvadhi
Nuv Etluntavo Deluvadhi
Ayinaa Naa Edhasaatu
Nee Bomme Teesukunna
Nee Pere Raasukunna
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundella
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundellaa
Ninnu Sadivina Nunchi
Nannu Nenu Marisina
Anni Idisipettina
Ninne Odisi Pattina
Ninnu Sadivina Nunchi
Nannu Nenu Marisina
Anni Idisipettina
Ninne Odisi Pattina
Ekkada Naa Chethi Nunchi
Jaaripothaavo Ani Gubulaithaandhe
Gunde Baruvaithaandhe Pareshaanaithaandhe
Paanamelli Ten To Five Pothaandhe
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundella
Nidurannadi Ledhe Nee Valla O Pilla
Bhadhaithundhe Nee Yaadhila Naa Gundellaa
Watch నీ వల్ల ఓ పిల్ల Video Song
Nee Valla O Pilla Song Lyrics in Telugu
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా
నీ పేరేందో దెలువది
నీ ఊరేందో దెలువది
నువ్ ఏడుంటవొ దెలువది
నువ్ ఎట్లుంటవొ దెలువది
అయినా నా ఎదసాటు
నీ బొమ్మే తీసుకున్న
నీ పేరే రాసుకున్న
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా
నిన్ను సదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన
నిన్నే ఒడిసి పట్టిన
నిన్ను సదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన
నిన్నే ఒడిసి పట్టిన
ఎక్కడ నా చేతి నుంచి
జారిపోతవో అని గుబులైతాందే
గుండె బరువైతాందే, పరేషానైతాందే
పాణమెళ్ళి టెన్ టు ఫైవ్ పోతాందే
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా
Song Writer – Thirupathi Matla
Label – Aditya Music